IND vs NZ | పాండ్యా అవుట్.. 40 ఓవర్లకు భారత్ స్కోర్ ఎంతంటే..?
ఐదో వికెట్‌కు 75 పరుగులు జోడించిన గిల్, పాండ్యా
IND vs NZ : ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (28) అవుట్ అయ్యాడు. మిచెల్ వేసిన 40 ఓవర్ మూడో బంతకి బౌల్డ్ అయ్యాడు. దాంతో, భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. గిల్, పాండ్యా 75 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. వాషింగ్టన్ సుందర్ క్రీజులోకి వచ్చాడు. శతక వీరుడు శుభ్‌మన్ గిల్ (130) వేగంగా ఆడుతుండడంతో భారత్ భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. పాండ్యా, గిల్ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ న్యూజిలాండ్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. దాంతో, 40 ఓవర్లు భారత్ 5 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. 38వ ఓవర్లో గిల్ ఇచ్చిన క్యాచ్‌ను షిప్లే నేలపాలు చేశాడు. దాంతో గిల్ అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

