Ajay Jadeja | టీ20 కెప్టెన్గా రోహిత్, పాండ్యాలో ఎవరు?.. మాజీ క్రికెటర్ ఏం అన్నాడంటే..?
అప్పుడు ధోనీ చేసినట్టు ఇప్పుడు రోహిత్ శర్మ చేయాలి - అజయ్ జడేజా
Ajay Jadeja : హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని యువ భారత్ శ్రీలంకతో టీ20 సిరీస్ను సొంతం చేసుకుంది. పొట్టి క్రికెట్ ఫార్మాట్లో విజయవంతమైన సారథిగా మరోసారి పాండ్యా నిరూపించుకున్నాడు. దాంతో.. 2024 వరల్డ్ కప్లోగా రోహిత్ శర్మ కెప్టెన్గా తప్పుకోవాలని, పాండ్యాకు బాధ్యతలు అప్పగించాలని మాజీ క్రికెటర్ అజయ్ జడేజా అన్నాడు. ‘గతంలో మహేంద్ర సింగ్ ధోనీ టీ20 పగ్గాలను విరాట్ కోహ్లీకి అప్పగించాడు. అది బీసీసీఐ, సెలక్టర్లు తీసుకున్న నిర్ణయం కాదు. ధోనీనే కోహ్లీని తన వారసుడిగా ఎంచుకున్నాడు. ఇప్పుడు రోహిత్ శర్మ కూడా అదే పని చేయాలి. హార్ధిక్ పాండ్యాకు అతను కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలి’ అని అజయ్ జడేజా అభిప్రాయపడ్డాడు.
గాయం నుంచి కోలుకున్న తర్వాత పాండ్యా ఆటతీరు ఎంతో మారింది. అతని కెప్టెన్సీలో గుజరాత్ టైటన్స్ (2022) ఛాంపియన్గా అవతరించింది. టీ20 వలర్డ్ కప్ తర్వాత న్యూజిలాండ్ సిరీస్లో పాండ్యా నాయకత్వంలోని టీమిండియా గెలిచింది. దాంతో, భారత పొట్టి క్రికెట్ జట్టు కెప్టెన్గా పాండ్యాను కొనసాగించాలనే డిమాండ్ వినిపిస్తోంది. రోహిత్ శర్మకు అతను సరైన వారసుడు అని మాజీలు కొందరు అంటున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

