ఫిడే తాజా ర్యాంకింగ్స్‌లో భారత గ్రాండ్‌మాస్టర్లు సత్తాచాటారు. ఇటీవల కాలంలో నిలకడగా రాణిస్తూ ప్రపంచవిజేతగా నిలిచిన దొమ్మరాజు గుకేశ్‌తో పాటు యువ జీఎం ప్రజ్ఞానంద తమ ర్యాంకింగ్స్ మెరుగుపర్చుకున్నారు.
వరల్డ్ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్‌కు ఫ్రీస్టయిల్ గ్రాండ్‌స్లామ్ చెస్ టోర్నీలో షాక్ తగిలింది. వరుసగా రెండో క్వార్టర్స్ మ్యాచ్‌లోనూ అతడు అమెరికా ఆటగాడు ఫాబియానో కరువానా చేతిలో ఓడిపోయాడు.
ఫ్రీస్టయిల్ గ్రాండ్‌స్లామ్ టూర్లో భారత యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్.. అమెరికా ఆటగాడు ఫాబియానో కరువానాతో జరిగిన తొలి క్వార్టర్స్‌లో ఓటమిపాలయ్యాడు. 40 ఎత్తుల్లో ముగిసిన ఈ పోరులో కరువానాదే పై�
ప్రతిష్టాత్మక టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ టైటిల్‌ను భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద గెలుచుకున్నాడు. 19 ఏండ్ల ఈ చెన్నై చిన్నోడు.. ఆదివారం రాత్రి ఉత్కంఠగా జరిగిన టైబ్రేకర్‌లో మరో యువ సంచలనం, ప్రపంచ న
భారత యువ గ్రాండ్‌మాస్టర్, ఇటీవలే ప్రపంచ చాంపియన్‌గా అవతరించిన దొమ్మరాజు గుకేశ్ ఫిడే ర్యాంకింగ్స్‌లో నాలుగో ర్యాంక్‌కు చేరాడు. ఫిడే తాజా గా వెలువరించిన ర్యాంకింగ్స్‌లో గుకేశ్ 2,784 ఎలో రేటింగ్ పాయింట్�
ప్రతిష్ఠాత్మక చెస్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో టైటిల్ విజేతగా నిలిచిన యువ ప్లేయర్ దొమ్మరాజు గుకేశ్ ప్రదర్శనకు తగిన గుర్తింపు లభిస్తున్నది. టోర్నీ సుదీర్ఘ ప్రస్థానంలో విజేతగా నిలిచిన అతి పిన్న వయసు ప్�
అద్భుతం ఆవిష్క్రుతమైంది! ప్రపంచ చదరంగంపై భారత మువ్వన్నెల పతాకం సగర్వంగా రెపరెపలాడింది. అంచనాలకు మించి రాణిస్తూ అతి పిన్న వయసులో(18 ఏండ్లు)నే భారత యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ వరల్డ్ చాంపియన్
ముగింపు దశకు చేరుకున్న కొద్దీ ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో పోరు రసవత్తరంగా సాగుతోంది. టోర్నీలో తొలి మ్యాచ్ గెలిచిన డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్.. 11 రౌండ్ల తర్వాత రెండో విజయాన్ని నమోదుచేశాడు. స�
తిష్ఠాత్మక ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో డ్రాల పరంపర కొనసాగుతున్నది. గురువారం డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్, దొమ్మరాజు గుకేశ్ మధ్య జరిగిన తొమ్మిదో రౌండ్ పోరు డ్రాగా ముగిసింది.