టాటా చెస్ చాంపియన్ ప్రజ్ఞానంద
ప్రతిష్టాత్మక టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ టైటిల్‌ను భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద గెలుచుకున్నాడు. 19 ఏండ్ల ఈ చెన్నై చిన్నోడు.. ఆదివారం రాత్రి ఉత్కంఠగా జరిగిన టైబ్రేకర్‌లో మరో యువ సంచలనం, ప్రపంచ నంబర్‌వన్ దొమ్మరాజు గుకేశ్‌పై 2-1తేడాతో నెగ్గి తొలిసారి ఈ టోర్నీలో విజేతగా నిలిచాడు.
- టైబ్రేకర్‌లో గుకేశ్ ఓటమి
విజ్కాంజీ (నెదర్లాండ్స్ : ప్రతిష్టాత్మక టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ టైటిల్‌ను భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద గెలుచుకున్నాడు. 19 ఏండ్ల ఈ చెన్నై చిన్నోడు.. ఆదివారం రాత్రి ఉత్కంఠగా జరిగిన టైబ్రేకర్‌లో మరో యువ సంచలనం, ప్రపంచ నంబర్‌వన్ దొమ్మరాజు గుకేశ్‌పై 2-1తేడాతో నెగ్గి తొలిసారి ఈ టోర్నీలో విజేతగా నిలిచాడు. 13వ రౌండ్ తర్వాత గుకేశ్, ప్రజ్ఞానంద.. తలా 8.5 పాయింట్లతో నిలవడంతో విజేతను నిర్ణయించేందుకు టైబ్రేకర్ నిర్వహించగా.. ఆ పోరులో ప్రజ్ఞానందనే గెలుపు వరించింది. తాజా విజయంతో ప్రజ్ఞానంద.. 2006 తర్వాత ఈ టోర్నీలో విజేతగా నిలిచిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

