Parked cars gutted | గుజరాత్‌లోని బాతోడ్ పట్టణంలో పంట చేను వెంబడి రోడ్డుపై పార్క్ చేసిన ఐదు కార్లు దగ్ధమయ్యాయి. బాతోడ్లోని సారంగ్పూర్ ఆలయం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
అరేబియా సముద్రంలో (Arabian Sea) కేంద్రీకృతమైన బిపర్జాయ్ (Biparjoy Cyclone) మరో ఆరుగంటల్లో అతి తీవ్ర తుఫానుగా (Extremely severe cyclonic storm) మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.
గుజరాత్‌లోని కుల దురహంకారుల దాడిలో మరో దళితుడు హత్యకు గురయ్యాడు. హోటల్లో మీల్స్ ప్యాకెట్ విషయంలో చోటుచేసుకున్న చిన్న వాగ్వాదం ఓ దళితుడి ప్రాణాలు తీసింది. ఆటోరిక్షా కార్మికుడు వెంకట్‌ను కులం పేరుతో �
ఒక దళిత బాలుడు క్రికెట్ బాల్‌ను పట్టుకున్నాడన్న కోపంతో కొందరు అగ్ర కులస్తులు బాలుడి మేనమామపై దాడి చేసి అతడి బొటన వేలును దారుణంగా నరికిన సంఘటన గుజరాత్లో చోటుచేసుకుంది.
Girl falls into Borewell | బోరు బావుల్లో పడి చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఇప్పటికే ఎన్నో జరిగాయి. అయినా ఈ విషయంలో జనాల్లో ఇంకా చైతన్యం రావడంలేదు.
Gujarat | బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అగ్రవర్ణాల దాష్టీకానికి అమాయక దళితులు బలవుతూనే ఉన్నారు. మంచి దుస్తులు ధరించినా, అందంగా తయారైనా, ఆర్థికంగా ఎదుగుతున్నా అగ్రవర్ణాల వారు కళ్లుకుట్టుకుంటున్నారు. తెగబడి దాడుల
Dalit Man Thrashed | ఒక దళిత వ్యక్తి (Dalit Man Thrashed) మంచి దుస్తులు ధరించడంతోపాటు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకున్నాడు. ఇది చూసి సహించలేని అగ్రవర్ణాలకు చెందిన ఏడుగురు వ్యక్తులు అతడిపై దాడి చేశారు. బీజేపీ పాలిత గుజరాత్ రాష్ట్ర�
Tealgnana | ‘ఏది సత్యం, ఏది అసత్యం? ఓ మహాత్మా.. ఓ మహర్షీ..’ అంటూ అంతులేని మీమాంసలో చిక్కుకొన్న శ్రీశ్రీ ఎంతో మథనపడుతూ అన్నారు. ఏది అబద్ధమో, ఏది నిజమో నిర్ధారించడం కొన్నిసార్లు కష్టం కావొచ్చు. కానీ, అసాధ్యమైన పనైతే కా
Gujarat | భార్యాభర్తల మధ్య గొడవ కూతుర్ని బలితీసుకుంది. చిన్నపాటి గొడవకే కోపంతో ఊగిపోయిన ఓ తండ్రి.. కన్నకూతుర్ని ఉసురు తీసుకున్నాడు. తల్లిపై దాడి చేస్తుంటే ఆపడానికి మధ్యలో వస్తావా? అని దారుణంగా హత్య చేశాడు. పార�
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నాణ్యత లేని ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించిన కేసులో ఓ ప్రైవేటు సంస్థకు చెందిన నలుగురు డైరెక్టర్లను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారి ముందస్తు బెయిల్ పిటిషన్లను సెషన్�
Speaker Pocharam | ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్ లో మంచినీటి వసతి లేక ప్రజలు అల్లాడుతున్నారని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి(Speaker Pocharam) ఆరోపించారు.