బీఎస్సీ కోర్సుల ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు.. ఆగస్టు 16 చివరి తేదీ
2026-27 విద్యా సంవత్సరానికి బీఎస్సీ(ఆనర్స్) హార్టికల్చర్ కోర్సులో ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఉద్యాన విశ్వవిద్యాలయం ఆహ్వానించింది.
హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): 2026-27 విద్యా సంవత్సరానికి బీఎస్సీ(ఆనర్స్) హార్టికల్చర్ కోర్సులో ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఉద్యాన విశ్వవిద్యాలయం ఆహ్వానించింది. దరఖాస్తుకు ఆగస్టు 16 చివరి తేదీగా నిర్ణయించింది. నాలుగు సంవత్సరాల కాలపరిమితితో ఉన్న ఈ కోర్సును విశ్వవిద్యాలయం పరిధిలోని నాలుగు అనుబంధ కళాశాలల్లో అందిస్తున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ ఏ భగవాన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పూర్తి సమాచారం కోసం www.skltghu.ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. బీఎస్సీ(ఆనర్స్) హార్టికల్చర్ పట్టభద్రులకు ప్రభుత్వ, ప్రైవేట్, పారిశ్రామిక రంగాల్లో విసృ్తతమైన అవకాశాలు ఉన్నాయని తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ డీ రాజిరెడ్డి తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | కెప్టెన్‌గా సుధీర్ రెడ్డి.. అగ్నిపరీక్ష బ్యాచ్‌కు పెద్ద షాక్!
CJP Protest | రైళ్ల నుంచి దింపివేత, ఇండ్లకెళ్లి అరెస్టులు.. పోలీసుల నిర్బంధంలో వేలాది మంది యువజనులు
Gyanesh Kumar | జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. ఒక్కరిని కాపాడేందుకు ఎందుకీ తాపత్రయం?: కేటీఆర్
CJP Protest | జంతర్ మంతర్ 2.0తో హైఅలర్ట్.. సెంట్రల్ ఢిల్లీ లాక్డౌన్.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత, ఇంటర్నెట్ సేవలు బంద్!
RTC Elections | ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్.. ఆర్టీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ షాక్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

