Home
Horticultural University
Horticultural University
-
"ఉద్యాన వర్సిటీలో హార్టీ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు"
2 months agoశ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయంలో 2026-27 విద్యాసంవత్సరం నుంచి ఎంబీఏలో హార్టీ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు ప్రవేశపెట్టాలని అకాడమిక్ కౌన్సిల్ నిర్ణయించింది. సోమవారం వర్సిటీ"బీఎస్సీ కోర్సుల ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు.. ఆగస్టు 16 చివరి తేదీ"
2 months ago2026-27 విద్యా సంవత్సరానికి బీఎస్సీ(ఆనర్స్) హార్టికల్చర్ కోర్సులో ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఉద్యాన విశ్వవిద్యాలయం ఆహ్వానించింది."రాష్ట్రంలో ఉద్యాన పంటలను విస్తరించాలి.. ఉద్యాన వర్సిటీ వీసీ రాజిరెడ్డి, ఐసీఏఆర్ పాలకమండలి సభ్యుడు వీరభద్రం"
4 months agoరాష్ట్రంలో ఉద్యాన పంటలకు అనువైన వాతావరణ పరిస్థితులు ఉన్నందున ఉద్యాన పంటల విస్తరణకు ప్రణాళికలు రూ పొందించాలని ఉద్యాన వర్సిటీ వీసీ దండా రాజిరెడ్డి, ఐసీఏఆర్ పాలక మండలి సభ్యు డు కే వీరభద్రం పేర్కొన్నారు."ఉద్యాన వర్సిటీలో సాంకేతిక సమాచార కేంద్రం"
7 months agoరాష్ట్రంలోని ఉద్యాన రైతులకు అధునాతన శాస్త్రీయ సలహాలు, సూచనలు అందించేందుకు ఉద్యాన సాంకేతిక సమాచార కేంద్రాన్ని ఉద్యాన వర్సిటీలో త్వరలోనే ఏర్పాటుచేయనున్నట్టు వర్సిటీ వీసీ రాజిరెడ్డి వెల్లడించారు."రైతులకు మేలుచేసే పరిశోధనలపై దృష్టిపెట్టాలి"
10 months agoరైతులకు మేలుచేసే పరిశోధనలతోపాటు వారి తలసరి ఆదాయం పెరిగే మార్గాలపై ఉద్యాన వర్సిటీ శాస్త్రవేత్తలు దృష్టిసారించాలని రాష్ట్ర వ్యవసాయ సహకారశాఖ కార్యదర్శి కే సురేంద్రమోహన్ సూచించారు. 2047 నాటికి తెలంగాణ రైత�"తెలంగాణలో కుంకుమపువ్వు సాగు సాధ్యం.. ఉద్యాన వర్సిటీ వీసీ దండ రాజిరెడ్డి"
11 months agoరాష్ట్రంలో కూడా కుంకుమపువ్వు సాగు సాధ్యమని నిరూపించామని శ్రీకొండాలక్ష్మణ్ ఉద్యాన వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ దండ రాజిరెడ్డి తెలిపారు. రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందించేంద�"విదేశాలకు ఉద్యానవర్సిటీ సహకారం"
1 year agoఉద్యా న విశ్వవిద్యాలయం యొక్క పరిశోధనలు, శిక్షణ, సాంకేతికత వినియోగం తదితర సేవలు విదేశాలకు సైతం అందనున్నాయి. ఈ మేరకు సిద్దిపేట జిల్లా ములుగులోని కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో వీసీ దండా ర"ఉద్యాన పంటలతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం"
1 year agoఉద్యాన పంటలకు రాష్ట్ర ఆర్థి క వ్యవస్థను బలోపేతం చేసే సామర్థ్యం ఉ న్నదని రాష్ట్ర వ్యవసాయ, ఉద్యానవనశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు."దేశ ఉద్యాన కేంద్రంగా తెలంగాణ"
1 year agoనూతన ఆవిషరణలకు, స్థిరమైన అభివృద్ధికి హార్టికల్చర్ విద్యార్థులు రాయబారులుగా ఉండాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు."టమాటలో నూతన ఆపరేటర్ రకాలు అవసరం: ఉద్యాన వర్సిటీ వీసీ"
2 years agoటమాటకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉందని ,వాతావరణ పరిస్థితుల తట్టుకొని అధిక దిగుబడులను ఇచ్చే హైబ్రిడ్ రకాలను మరిన్ని మార్కెట్లోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యా�"ప్రజా పోరాట యోధుడు బాపూజీ : కేటీఆర్"
2 years agoప్రజాపోరాటయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని కేటీఆర్ పేర్కొన్నారు. 1969లో ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమంలో తన మంత్రి పదవికి రాజీనామా చేసి ఎందరో తెలంగాణ ఉద్యమకారులకు స్ఫూర్తిగా నిలిచిన మహానేత కొండా లక్�తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?











