Graduate MLC Elections | నల్లగొండ - వరంగల్ - ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక తుది ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతోంది. మరి కొద్ది గంటల్లో పూర్తి స్థాయి ఫలితం వెలువడనుంది.
బుధవారం ప్రారంభమైన వరంగల్-ఖమ్మం-నల్లగొండ జిల్లాల పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గం ఉప ఎన్నికల లెక్కింపు కొనసాగుతున్నది. గురువారం రాత్రి తొలి ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు పూర్తయినప్పటికీ ఫలితం తేలలేదు. ద�
MLC Elections | జనగామ జిల్లాలో వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు.
MLC Elections | వరంగల్ - నల్లగొండ - ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో నార్కట్‌పల్లిలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. స్థానికంగా ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ నేతలు పట్టభద్రులకు డ�
ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు శనివారం సాయంత్రంతో ప్రచారం ముగిసింది. ఈ నెల 27న (సోమవారం) ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, జూన్ 5న న
MLC Elections | ఖమ్మం - వరంగల్ - నల్లగొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం నేటితో ముగిసింది. ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 27న ఉప ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ జరగనుంది. �
కేసీఆర్ ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన 10% రిజర్వేషన్లను రద్దు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. మేల్కొని కొట్లాడకపోతే రిజర్వేషన్
KTR | ఖమ్మం - వరంగల్ - నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే టెట్ పరీక్ష ఫీజు రూ. 20 వేలు చేస్తరు అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ గ�
KTR | మా ప్రభుత్వ హయాంలో చేసిన మంచి పనులు చెప్పుకోలేక.. స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి కూడా యువతకు దూరమయ�
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తేనే పట్టభద్రులకు మేలు జరుగుతుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉ�