స్వాతంత్య్ర సమరయోధుల కోటాలో తమకు ప్రభుత్వం కేటాయించిన భూమిని తిరిగి ఇప్పించాలని సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం బైరాన్పల్లికి చెందిన రైతు చల్లా మల్లారెడ్డి విజ్ఞప్తి చేశారు.
పట్టణంలోని గుమ్లాపూర్ రోడ్డులో హిందూ శ్మశాన వాటికకు కేటాయించిన భూమిని ఆక్రమించడానికి ప్రయత్నిస్తే చర్యలు తప్పవని మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ హెచ్చరించారు