Home
Government Whip Gampa Govardhan
Government Whip Gampa Govardhan
-
"కామారెడ్డి బరిలో సారు.. ఊరూరా జనహోరు"
3 years agoకాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తేరైతు లకు కరెంట్ కష్టాలు తప్పవని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామా రెడ్డి నియో జ కవర్గం నుంచి పోటీ చేస్తున్న సీఎం కేసీ ఆర్ తర ఫున ఆది వారం ఉమ్మడి మాచా రెడ్డి మండ �"నేడు కేటీఆర్ రోడ్‌షో"
3 years agoకామారెడ్డి నియోజకవర్గంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. భారత రాష్ట్ర సమితి అధినేత, సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న నియోజకవర్గం కావడంతో ప్రజల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఓటమి ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొ�"సీఎం కేసీఆర్ సభ సక్సెస్"
3 years agoఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమైంది. స్వచ్ఛందంగా లక్షలాది మంది తరలివచ్చిన జనంతో సభా ప్రాంగణం కిక్కిరిసింది. కేసీఆర్ సందే�"కేసీఆర్ సహకారంతో కామారెడ్డిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశా"
3 years agoప్రజాఆశీర్వాద సభలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సహకారంతో కామారెడ్డి నియోజకవర్గంలో రూ. 1965 కోట్లు ఖర్చు పెట్టి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసుకున్నామన్నారు. కేసీఆర్ ఆ�"కామారెడ్డి అభివృద్ధికి నాది జిమ్మేదార్"
3 years agoకామారెడ్డి దశ మార్చేందుకు సీఎం కేసీఆరే స్వయంగా వస్తుండు. ఎన్నికల్లో కడుపు నిండా ఆశీర్వదించండి. అఖండ మెజార్టీని కట్టబెట్టండి. కామారెడ్డిని అభివృద్ధి చేసే జిమ్మేదార్ నాది అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ"కేసీఆర్‌ను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలి"
3 years agoకామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నారని, దీంతో ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్ గల్లంతు కావడం ఖాయమని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అరచేతితో సూర్య కిరణాలు ఆపలేము అన్న చందంగా కామారెడ్డి �"తారక ‘మంత్రం’"
3 years agoబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నేడు కామారెడ్డికి రానున్నారు. మధ్యాహ్నం నిర్వహించే పార్టీ సమావేశంలో ముఖ్య కార్యకర్తల దిశానిర్దేశం చేస్తారు. కాగా మంగళవారం వేల్పూర్‌కు వెళ్తుండగా మా�"25న కోనాపూర్‌కు కేటీఆర్"
3 years agoమంత్రి కేటీఆర్ రాక సందర్భంగా గ్రామం ముస్తాబవుతున్నది. ఇప్పటికే గ్రామంలోని ప్రాథమిక పాఠశాల రూపురేఖలు మారాయి. ఆధునిక హంగులతో సర్వాంగ సుందరంగా మారింది. మంత్రి కేటీఆర్ తన నానమ్మ జ్ఞాపకార్థం రూ.2.50 కోట్లతో �"వేడుకకు వేళాయే.."
3 years agoస్వాతంత్య్ర దినోత్సవానికి కార్యాలయాలు, పాఠశాలలు, మైదానాలు ముస్తాబయ్యాయి. సోమవారం వేడుకలకు స్టాల్స్, శకటాలను ప్రదర్శించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ప్రజానీకానికి, ప్రముఖులకు వసతులు కల"కష్టాల్లో తోడుగా.."
3 years agoకష్టాల్లో చిక్కుకున్న ప్రజలకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అండగా నిలుస్తున్నారు. వర్షాలు మిగిల్చిన నష్టాలను పరిశీలిస్తూ అండగా ఉంటామని రైతులకు భరోసా కల్పిస్తున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో �"ప్రగతి పథంలో మున్సిపాలిటీలు"
3 years agoపట్టణ ప్రగతి కార్యక్రమంతో నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయని రాష్ట్ర రోడ్లు -భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉ�"దశాబ్ది సంబురం సమైక్యతకు చిహ్నం.."
3 years agoతెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన ‘తెలంగాణ రన్' ఉత్సాహంగా సాగింది. అన్ని వర్గాల వారు పరుగులో పాల్గొని సమైక్యతను చాటి చెప్పార"కరెంటు కోతలులేని ఏకైక రాష్ట్రం..తెలంగాణ"
3 years agoదేశంలో కరెంటు కోతలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం కామారెడ్డి పట్టణంలోని లక్ష్మీదేవి గార్డెన్లో నిర్వహించ"బాధిత రైతులకు అండగా ఉంటాం"
3 years agoఅకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. పంట నష్టపోయిన ప్రతిరైతునూ ప్రభుత్వం ఆదుకుంటుందని పేర్కొన్నారు."అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం"
3 years agoఅకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. భిక్కనూరు మండలం జంగంపల్లి, దోమకొండతోపాట�తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి















