Gold Rates | దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా రెండో రోజు తులం బంగారం (24 క్యారట్లు) ధర తగ్గింది. మంగళవారం తులం బంగారం ధర రూ.200 తగ్గి రూ.79 వేలకు చేరుకున్నది.
Silver-Gold Rates | దేశీయ బులియన్ మార్కెట్లో అనిశ్చితి కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం కిలో వెండి ధర రూ.4,900 క్షీణించి రూ.90,900లకు పడిపోయింది.
Gold Rates | దేశీయ బులియన్ మార్కెట్లలో మళ్లీ బంగారం ధరలు ధగధగ మెరుస్తున్నాయి. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.1,100 పెరిగింది.
Gold Rates | మధ్యప్రాచ్యంతోపాటు రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరగడంతోపాటు యూఎస్ ఫెడ్ రిజర్వు కీలక వడ్డీరేట్లు తగ్గిస్తే 2025 డిసెంబర్ కల్లా తులం బంగారం ధర రూ.90 వేలు దాటుతుందని బులియన్ మార్కెట్ విశ్లేషక�