Gold Rates | దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.450 తగ్గి రూ.79,550లకు దిగి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో బలహీనతలు దేశీయ బులియన్ మార్కెట్లోనూ కొనసాగుతున్నాయి.
Gold Rates | గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది (Gold Rates). అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గెలుపొందిన విషయం తెలిసిందే.
Gold-Silver Rates | జీవిత కాల గరిష్టాన్ని తాకిన బంగారం, వెండి ధరలు దిగి వస్తున్నాయి. శుక్రవారం దేశ రాజధానిలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.1150 తగ్గుముఖం పట్టి రూ.80,050లకు చేరుకున్నది.
Gold-Silver Rates | బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గురువారం దేశ రాజధానిలో తులం బంగారం (24 క్యారట్లు) ధర రూ.300 తగ్గి రూ.81,200కు పడిపోయింది. కిలో వెండి ధర రూ.1,000 తగ్గుముఖం పట్టాయి.
Jewellers | దేశమంతటా ఒకే బంగారం ధర కోసం ‘వన్ నేషన్ - వన్ గోల్డ్ రేట్’ విధానం అమలు కోసం కసరత్తు చేస్తున్నామని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ (జీజేసీ) కౌన్సిల్ కార్యదర్శి మితేశ్ ధోడ్రా అన్నారు
Gold-Silver Rates | ఫెస్టివ్ సీజన్, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో దీపావళి నాటికి తులం బంగారం ధర రూ.లక్షకు చేరువవుతుందని బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
Gold- Silver Rates | బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం ధర (24 క్యారట్స్) రూ.600 పతనమై రూ.77,700లకు పరిమితమైంది. కిలో వెండి ధర రూ. 2,800 క్షీణించి రూ.91,200లకు చేరుకున్నది.