మెట్పల్లి పట్టణంలో మహాలక్ష్మి అమ్మవారికి భక్తులు శుక్రవారం ఆషాఢ బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలు భక్తిశ్రద్ధలతో నైవేద్యాన్ని వండి బోనం ఎత్తుకొని తప్పు చప్పులతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని త�
ఏజెన్సీలో ప్రతీయేటా ఆదివాసీ గిరిజనులు భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగల్లో జూన్ మాసంలోని(ఆశాడ మాసం)లో నిర్వహించే వన దేవత ప్రత్యేక పూజలతోపాటు అకాడీ పండుగ ప్రత్యేకమైనవి పూజలు ప్రారంభమయ్యాయి.
చుట్టూ ఎత్తయిన కొండలు... కనుచూపుమేరలో నల్లమల అందాలు.. మధ్యలో గలగలపారుతూ హొయలొలికే కృష్ణమ్మ.. ఇవి చాలవన్నట్టు అడపాదడపా పలకరించే జలపాతాలు, తరచూ తారసపడే వన్యప్రాణలు.. ఇలా మనసుదోచే అద్భుత దృశ్యాలను మదినిండా ని�
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు-శోభ దంపతుల ఆధ్వర్యంలో ప్రగతి భవన్లో గోదాదేవి కల్యాణాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పవిత్ర హృదయంతో శ్రీరంగనాథుడిని నిత్య పూలమాలతో పూజించి, స్వామివారికే తన జీవితాన్�
మరిగమ్మ మోతిమాత జాతరకు భక్తులు భారీగా తరలి వచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలోని ఉప్పర్‌పల్లి తండాలో మరిగమ్మ మోతిమాత జాతర ఘన
వరాల రూపంలో సౌభాగ్యాన్ని భక్తులకు అనుగ్రహించే దేవి వరలక్ష్మి. ‘వర’ అంటే ‘కోరుకున్నది’, ‘శ్రేష్ఠమైనది’ అనే అర్థాలు ఉన్నాయి. ఈ అర్థాలను అన్వయం చేస్తే కోరిన కోరికలు, శ్రేష్ఠమైన కోరికలు తీర్చే తల్లిగా వరలక్
ఊరంతా మహాలక్ష్మిగా శోభిల్లుతుంది శ్రావణ వరలక్ష్మి. సేద్యం ఆమెదే. స్వేదం ఆమెనే. వేదన ఆమె కోసమే. శోధన ఆమె కోసమే. ఆ సిరి మహాలక్ష్మి మాత్రం తాను ఎక్కడుంటానో నిక్కచ్చిగా చెప్పింది. ముగ్గుల లోగిళ్లలో స్థిరంగా ఉ�
అమ్మా! భూమ్యాకాశాలు సహా సమస్త సృష్టీ ఉదయ, అస్తమయాల్లో అరుణ వర్ణం ధరిస్తుంది. అయితే ఆ అరుణిమ అంతా ఎర్రని నీ మేని రంగుగా భావిస్తూ ఎవరైతే సాధన చేస్తారో వారికి వనహరిణేక్షణులైన ఊర్వశి మొదలుగా దేవకాంతలు అందరూ వ
లక్ష్మీదేవి అనుగ్రహం వల్లనే వర్షం కురుస్తుందని శాస్త్ర వచనం. ఆ వర్షం కారణంగానే నేల మీద విత్తనాలు మొలకెత్తి సమస్త జీవులకు ఆహారం అందుతున్నది. అంతేకాదు, ఆ తల్లి మనలో జ్ఞాన బీజాన్ని మొలకెత్తించి విజ్ఞాన ఐశ్�
శ్రీ అంటే సంపద. స్త్రీ ఉంటేనే సంపదకు విలువ. మనిషి మనుగడలో ఆమెదే అసలు పాత్ర. అమ్మగా, అక్కగా, చెల్లిగా, చెలిగా.. అన్నీ ఆవిడే! ఆధునిక సమాజం మహిళకు అవకాశంలో సగం అంటున్నది. కానీ, అన్నిటా ఆమెది పైచేయి కావాలి. స్త్రీ ఈ
అమ్మా! నీవు శరత్కాలంలోని వెన్నెల్లా స్వచ్ఛమైన, తెల్లని శరీరం కలిగినదానివి. తలపై లేలేత చంద్రవంకతో కూడిన కేశకలాపమే కిరీటంగా ధరించావు. నాలుగు చేతులతో వరదాన ముద్ర (వరాలిచ్చే ముద్ర), త్రాసత్రాణ ముద్ర (అభయముద్ర