IND vs NZ : నిర్ణయాత్మక మూడో వన్డేలో న్యూజిలాండ్ మిడిలార్డర్ బ్యాటర్లు దంచేశారు. భారీ స్కోర్ చేసింది. 5 పరుగులకే రెండు వికెట్లు పడిన కివీస్‌కు డారిల్ మిచెల్(137), గ్లెన్ ఫిలిప్స్(106) కొండంత స్కోర్ అందించారు.
IND vs NZ : సిరీస్ విజేతను నిర్ణయించే మూడో వన్డేలో న్యూజిలాండ్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. డారిల్ మిచెల్(137), గ్లెన్ ఫిలిప్స్(106) సెంచరీ తర్వాత ఒకరివెనుక ఒకరు పెవిలియన్ చేరారు.
BAN vs NZ : బంగ్లాదేశ్ గడ్డపై జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు వర్షార్ఫణం అయింది. మిర్పూర్(Mirpur)లో ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉండడంతో ఇరుజట్ల ఆటగాళ్లు డగౌట్లోనే ఉండిపోయారు. సాయంత్రం వరకూ చినుకుల