Home
Gary Kirsten
Gary Kirsten
-
"Srilanka Cricket | భారత వరల్డ్‌కప్ కోచ్‌ను పట్టేసిన శ్రీలంక.. గెలుపు బాట తొక్కిస్తాడా..!"
8 months agoSrilanka Cricket : పొట్టి ప్రపంచకప్‌లో సూపర్ 8 దశలోనే నిష్క్రమించిన శ్రీలంక వన్డే ప్రపంచకప్‌పై గురి పెట్టింది. స్వదేశంలో చెత్త ఆటతో నిరాశపరిచిన లంకను గాడీలో పెట్టేందుకు గ్యారీ కిరెస్టెన్(Gary Kirsten)ను ఆశ్రయించింది ఆ దే�"Aaqib Javed | గిలెస్పీకి షాక్.. పాకిస్థాన్ మధ్యంతర కోచ్‌గా మాజీ పేసర్"
2 years agoAaqib Javed : పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కొత్త హెడ్‌కోచ్ నియామకంపై మీడియాలో వస్తున్న వార్తల్ని నిజం చేసింది. ప్రస్తుతం కోచ్‌గా కొనసాగుతున్న ఆస్ట్రేలియా దిగ్గజం జేసన్ గిలెస్పీకి షాకిచ్చింది. వన్డే వర�"PCB | ‘అబ్బే.. హెడ్‌కోచ్‌ను మార్చడం లేదు’.. పీసీబీ వివరణ"
2 years agoPCB : కొత్త హెడ్‌కోచ్ నియామకంపై వస్తున్న వార్తలకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB) చెక్ పెట్టింది. ప్రస్తుతం రెడ్ బాల్ కోచ్‌గా, వన్డే, టీ20లకు మధ్యంతర కోచ్‌గా సేవలందిస్తున్న జేసన్ గిలెస్పీ(Jason Gillespie)ని తప"PCB | పాకిస్థాన్ హెడ్‌కోచ్ మారుతుండు.. వరల్డ్ కప్ హీరోకు బాధ్యతలు..?"
2 years agoPCB : అనిశ్చితికి మారుపేరైన పాకిస్థాన్ జట్టుకు తగ్గట్టే ఆ దేశ బోర్డు తీరు సాగుతోంది. రెండేండ్ల కాలంలో ఇద్దరిని కోచ్‌లుగా మార్చిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB) ఇప్పుడు హెడ్‌కోచ్‌ను తప్పించేందుకు సిద్�"PCB | ఇంగ్లండ్ బాటలో పాకిస్థాన్.. మూడు ఫార్మాట్లకూ అతడేనా..?"
2 years agoPCB : సొంతగడ్డపై ఇంగ్లండ్ మీద చిరస్మరణీయ విజయం సాధించిన పాకిస్థాన్ (Pakistan)కు వైట్‌బాల్ కొత్త హెడ్‌కోచ్ అనివార్యమైంది. దాంతో, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మాదిరిగానే అన్ని ఫార్మాట్లకు ఒకే కోచ్‌ను నియ�"కిర్స్టెన్రాజీనామా"
2 years agoఎప్పుడేం జరుగుతుందో తెలియని స్థితిలో ఉన్న పాకిస్థాన్ క్రికెట్లో మరో పిడుగు! ఈ ఏడాది ఏప్రిల్‌లో పాక్ పరిమిత ఓవర్ల జట్టుకు హెడ్‌కోచ్‌గా నియమితుడైన దక్షిణాఫ్రికా దిగ్గజం గ్యారీ కిర్‌స్టెన్.. ఆరు నెలల�"PCB | ‘నోరు తెరిస్తే తప్పిస్తారు’.. పీసీబీపై మండిపడిన మాజీ క్రికెటర్"
2 years agoPCB : టీ20 వరల్డ్ కప్ తర్వాత పాకిస్థాన్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గ్యారీ కిరిస్టన్ (Gary Kirsten) 'ఈ జట్టుకు నేను కోచింగ్ ఇవ్వలేను' అంటూ రాజీనామా చేశాడు. దాంతో, మరోసారి పాక్ ఆటగాళ్లపై విమర్శలు వెల్లువెత�"Gary Kirsten | ఛాంపియన్స్ ట్రోఫీ వరకే కోచ్‌గా క్యారీ కిర్‌స్టన్.. అందుకే ఇప్పుడే టాటా.. గుడ్ బై చెబుతున్నా.. : పాక్ మాజీ ఆటగాడు"
2 years agoGary Kirsten | ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత పదవి నుంచి తొలగించనున్నట్లు పాక్ మాజీ క్రికెట్ బాసిత్ అలీ ఆ దేశ జాతీయ జట్టు హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టన్‌ను హెచ్చరించారు. ఇటీవల పాక్ జట్టు పేలవ ప్రదర్శనతో విమర్శలు �"Pakistan Cricket | పాక్ జట్టుకు వరల్డ్ కప్ కోచ్.. బౌలింగ్ గురూ అతడే..!"
2 years agoPakistan Cricket : గత కొన్నాళ్లుగా పాకిస్థాన్ ప్రదర్శన పట్ల అసంతృప్తిగా ఉన్న ఆ దేశ క్రికెట్ బోర్డు(Pakistan Cricket Board) కీలక నిర్ణయం తీసుకుంది. పురుషుల సీనియర్ జట్టును గాడిలో పెట్టేందుకు అనుభవజ్ఞులైన మాజీ క్రికె�"Dean Elgar | వీడ్కోలుకు ముందు ఓ గొప్ప ఇన్నింగ్స్.. రెండో సఫారీ ఓపెనర్‌గా ఎల్గర్ రికార్డు"
3 years agoDean Elgar : దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డీన్ ఎల్గర్(Dean Elgar) కెరీర్‌కు వీడ్కోలుకు ముందు గొప్ప ఇన్నింగ్స్‌తో అలరించాడు. సెంచూరియన్(Centurion)లో జరుగుతున్న తొలి టెస్టులో ఈ డాషింగ్ ఓపెనర్ రికార్డు సెంచరీ బాదాడు. డ�"Gary Kirsten | అతడిని ఇప్పుడే సచిన్, కోహ్లీతో పోల్చడం సరికాదు : భారత మాజీ కోచ్"
3 years agoGary Kirsten : ఈ ఏడాది భారత జట్టు ఓపెనర్ శుభ్‌మన్ గిల్(Shubman Gill) పరుగుల వరద పారిస్తున్నాడు. ఫార్మాట్ ఏదైనా తన బ్యాట్ పవర్ చూపిస్తున్నాడు. అతడిని మాజీలు భారత లెజెండ్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar), విరాట్ కోహ్ల"Sachin Deeply Unhappy | ఆ సమయంలో తీవ్ర విచారంలో సచిన్ టెండూల్కర్: టీమిండియా మాజీ కోచ్"
4 years agoభారత క్రికెట్ జట్టు కోచ్‌గా గారీ కిర్‌స్టెన్ అద్భుతాలు సృష్టించాడు. ఆఖరికి 2011 క్రికెట్ ప్రపంచకప్‌లో భారత జట్టును విజయతీరాలకు చేర్చి చరిత్ర పుస్తకాల్లో తన పేరును లిఖించుకున్నాడు."వరల్డ్‌కప్ మ్యాచ్‌కు ముందు సెక్స్ చేయమని టీమిండియా ప్లేయర్స్‌కు చెప్పాను!"
5 years agoముంబై: 2011 వరల్డ్‌కప్ ఇండియన్ క్రికెట్ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. 1983 తర్వాత ఇండియన్ టీమ్ మరోసారి విశ్వవిజేతగా నిలిచిన టోర్నీ అది. ఆ సమయంలో ఇండియన్ టీమ్ కోచ్‌గా సౌతాఫ్రికా మాజీ ప్ల�తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!













