Vinayaka Chavithi | వినాయక చవితి వచ్చిందంటే చాలు.. ఎక్కడ చూసినా గణనాథుల సందడి కనిపిస్తుంది. భిన్న ఆకృతులు, ప్రత్యేక రూపాల్లో గణేషుడి విగ్రహాలు కనువిందు చేస్తుంటాయి. అయితే వినాయకుడికి సంబంధి ఓ ఆలయానికి ప్రత్యేకత ఉన్న�
గణేశ్ నవరాత్రి ఉత్సవాలను వైభవంగా జరుపుకొనేందుకు భాగ్యనగరం సిద్ధమైంది. గల్లీగల్లీలో గణనాథుడు కొలువుదీరనున్నాడు. తొమ్మిది రోజుల పాటు వైభవంగా పూజలందుకోనున్నాడు. నేటి నుంచి ఈ నెల 17వ తేదీ వరకు జరిగే ఉత్సవా
భారతీయ ధార్మిక చింతనలో దేవతలకు వాహనాలు ఉండటం ప్రధానమైన అంశం. శివుడికి నంది, విష్ణువుకు గరుత్మంతుడు, దుర్గాదేవికి సింహం లేదా పులి... ఇలా ఆయా దేవతలకు వారికే ప్రత్యేకమైన వాహనాలు అనుబంధంగా ఉంటాయి.
హిందూ ధర్మంలో ప్రతి దేవుడూ స్త్రీ, పురుష రూపాల్లో ప్రస్తావనకు వస్తారు. అంతేకాదు స్త్రీ, పురుష శక్తుల కలయికే సృష్టికి కారణంగా కనిపిస్తుంది. పురుష రూపాన్ని ఆధ్యాత్మిక వాస్తవానికి, స్త్రీ రూపాన్ని ఇహలోక వా�
ముందుగా సిద్ధం చేసుకున్న 21 రకాలు లేదా దొరికిన పత్రితో కింద పేర్కొన్న నామాలు చదువుతూ గణనాథుణ్ని పూజించాలి.
ఓం సుముఖాయ నమః - మాచీపత్రం పూజయామి ॥ మాచిపత్రి
ఓం గణాధిపాయ నమః - బృహతీపత్రం పూజయామి॥ వాకుడాకు
ఓం ఉ
ప్రకృతిలో మమేకమవుతూ నేలా, నీరూ, చెట్టూ.. పుట్టా.. తదితర వాటిని ఆరాధించడం మన సంస్కృతిలో అనాదిగా వస్తున్న ఆచారం. హిందువుల పండుగల్లో వినాయక చవితికి ఎంతో ప్రాధాన్యం ఉంది.
ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు ఏర్పడ్డాయి. నీటి నుంచి భూమి ఏర్పడింది. భూమి జడపదార్థం. నీరు ప్రాణాధార శక్తి. ఈ రెండు పదార్థాలు కలవటం వల్ల అంటే.. జడపదార్థమైన భూమి చైతన్యం కలిగిన నీళ్లత
దేశంలోనే అతి పెద్ద ఏకశిలా వినాయక విగ్రహం తిమ్మాజిపేట మండలం ఆవంచలో ఉంది. 9వ శతాబ్దానికి చెందిన ఈ విగ్రహానికి మందిర నిర్మాణం అప్పటి నుంచి వాయిదా పడుతూనే ఉన్నది.
గణపతి నవరాత్రోత్సవాలకు ఊరూవాడా సిద్ధమైంది. ఆదిదేవుడు విఘ్నేశ్వరుడు కొలువయ్యే వేళ రానే వచ్చింది. నేడు శనివారం వినాయక చవితిని పురస్కరించుకొని వాడవాడలా గణనాథులు కొలువుదీరనుండగా తొమ్మిది రోజుల పాటు పూజా �
అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక గణేశ్ నవరాత్రోత్సవాలకు సర్వం సిద్ధమైంది. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకకు ఉమ్మడి జిల్లా ముస్తాబైంది. ఊరూవాడా కొలువుదీరనున్న బొజ్జ గణపయ్య.. భారీ సెట్టింగులతో కనువిందు చేసే మ