ఏకవింశతి పత్ర పూజ
ముందుగా సిద్ధం చేసుకున్న 21 రకాలు లేదా దొరికిన పత్రితో కింద పేర్కొన్న నామాలు చదువుతూ గణనాథుణ్ని పూజించాలి. ఓం సుముఖాయ నమః - మాచీపత్రం పూజయామి ॥ మాచిపత్రి ఓం గణాధిపాయ నమః - బృహతీపత్రం పూజయామి॥ వాకుడాకు ఓం ఉమా పుత్రాయ నమః- బిల్వపత్రం పూజయామి॥ మారేడు ఓం గజాననాయ నమః - దూర్వాయుగ్మం పూజయామి॥ గరిక
ముందుగా సిద్ధం చేసుకున్న 21 రకాలు లేదా దొరికిన పత్రితో కింద పేర్కొన్న నామాలు చదువుతూ గణనాథుణ్ని పూజించాలి.
ఓం సుముఖాయ నమః – మాచీపత్రం పూజయామి ॥ మాచిపత్రి
ఓం గణాధిపాయ నమః – బృహతీపత్రం పూజయామి॥ వాకుడాకు
ఓం ఉమా పుత్రాయ నమః- బిల్వపత్రం పూజయామి॥ మారేడు
ఓం గజాననాయ నమః – దూర్వాయుగ్మం పూజయామి॥ గరిక
ఓం హరసూనవే నమః – దత్తూరపత్రం పూజయామి॥ ఉమ్మెత్త
ఓం లంబోదరాయ నమః- బదరీపత్రం పూజయామి॥ రేగి
ఓం గుహాగ్రజాయ నమః – అపామార్గపత్రం పూజయామి॥ ఉత్తరేణు
ఓం ఏకదంతాయ నమః – చూతపత్రం పూజయామి॥ మామిడి
ఓం గజకర్ణికాయ నమః – తులసీపత్రం పూజయామి॥ తులసి
ఓం వికటాయ నమః – కరవీరపత్రం పూజయామి॥ గన్నేరు
ఓం భిన్న దంతాయ నమః- విష్ణుక్రాంతపత్రం పూజయామి॥ విష్ణుక్రాంతం
ఓం వటవే నమః – దాడిమీపత్రం పూజయామి॥ దానిమ్మ
ఓం సర్వేశ్వరాయ నమః – దేవదారుపత్రం పూజయామి॥ దేవదారు
ఓం ఫాలచంద్రాయ నమః- మరువకపత్రం పూజయామి॥ మరువం
ఓం హేరంబాయ నమః – సింధువారపత్రం పూజయామి॥ వావిలి
ఓం శూర్పకర్ణాయ నమః – జాజీపత్రం పూజయామి॥ జాజి
ఓం సురాగ్రజాయ నమః- గండకీపత్రం పూజయామి॥ గండకీ
ఓం ఇభవక్త్రాయ నమః – శమీపత్రం పూజయామి॥ జమ్మి
ఓం వినాయకాయ నమః- అశ్వత్థపత్రం పూజయామి॥ రావి
ఓం సుర సేవితాయ నమః- అర్జునపత్రం పూజయామి॥ మద్ది
ఓం కపిలాయ నమః – అర్కపత్రం పూజయామి॥ తెల్లజిల్లేడు
ఓం శ్రీ గణేశ్వరాయ నమః- ఏకవింశతి పత్రం పూజయామి॥
(మిగిలిన మొత్తం పత్రాలనూ స్వామికి సమర్పించాలి).
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

