మండలంలోని గువ్వలదిన్నెలో నూతనంగా నిర్మించిన గ్రామదేవత మైస మ్మ అవ్వను బుధవారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన ‘చలో నల్లగొండ’ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని, కృష్ణానది హక్కులను కాపాడుకుందామని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.
గద్వాల నియోజకవర్గంలో కేంద్రీయ, జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం ఎంపీ రాములుతో కలిసి ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ఢిల్లీలో సెంట్రల్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యదర్శి సంజయ్‌కుమార్�
కృష్ణా జలాల కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని గద్వాల ఎమ్మెల్యే బం డ్ల కృష్ణమోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులను కృష్ణాబోర్డు పరిధిలోకి కాంగ్రెస్ ప్రభు త్వం అప్పగించడాన్ని నిరసిస
కేసీఆర్ పాలనలోనే ప్రభుత్వ విద్య బలోపేతమైందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. తన స్వగ్రామమై న బూరెడ్డిపల్లిలో నిర్మించిన పాఠశాలను సతీమణి బండ్ల జ్యోతితో కలిసి ఎమ్మెల్యే బండ్ల ప్రారం�
జిల్లాకేంద్రం లో నిర్మిస్తున్న 300 పడకల దవాఖాన, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంట్రాక్టర్లు, అ ధికారు�
కేసీఆర్ సర్కారు హయాంలోనే పల్లెలు అభివృద్ధి సాధించాయని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని అంతంపల్లిలో గ్రామ పంచాయతీ భవనం, బలిగేరలో గ్రామ పంచాయతీ భవనం, పాఠశాల అదనపు గది, పల్లె ప్రకృతివ�
లబ్ధిదారులు దరఖాస్తులను నింపిన తరువాత సంబంధిత అధికారుల కు అందజేసి.. వారు ఇచ్చిన రశీదును జాగ్రత్తగా ఉంచుకోవాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సూ చించారు. ప్రజల వద్దకే అధికారులు వచ్చి సంక్షేమ �
ఆదిశిలా క్షేత్రంలో మం గళవారం అర్ధరాత్రి స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. రథోత్సవానికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమాన�
ఆదిశిలా క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. ఆదిశిలా క్షేత్రంలో స్వయంభూగా వెలిసిన లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో నూతనంగా నిర్మించిన అన్నదాన సత్రం, �
మీ ప్రభుత్వానికి మీ రే అండగా ఉండాలని గద్వాల ఎమ్మెల్యే బం డ్ల కృష్ణమోహన్‌రెడ్డి ప్రజలను కోరారు. జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమ