న్యూఢిల్లీలో రెండు రోజుల పాటు జరిగే జీ20 దేశాల పార్లమెంటరీ స్పీకర్ల శిఖరాగ్ర సమావేశానికి కెనడా హాజరు కావడం లేదు. ఈ సమావేశానికి హాజరు కారాదని కెనడా సెనెట్ స్పీకర్ రేమాండ్ గాగ్నే నిర్ణయించారు.
నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ప్రొటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడినందుకు అమెరికా అద్యక్షుడు జో బైడెన్ (G20)కాన్వాయ్‌లోని ఓ డ్రైవర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
జీ20 సమావేశాల నేపథ్యంలో.. విదేశీ మీడియాతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ముఖం చాటేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఈ మేరకు కాంగ్రెస్ మోదీపై విరుచుకుపడింది. ఆ పార్టీ నేత
రొటేషన్ పద్ధతిలో భాగంగా 2026లో జరగనున్న జీ20 సదస్సుకు అమెరికా అధ్యక్షత వహించే ప్రతిపాదనను చైనా తిరస్కరించినట్టు తెలిసింది. రొటేషన్ పద్ధతిలో జీ20కి అధ్యక్షత వహించే క్రమంలో 2024 సమావేశాలకు బ్రెజిల్, 2025లో దక్ష�
జీ20 (G20) సదస్సుకు ఆతిధ్యం ఇచ్చేందుకు దేశ రాజధాని ఢిల్లీ సర్వ సన్నద్ధం కాగా, ఢిల్లీ డిక్లరేషన్ రెడీ అయిందని, నేతలకు డిక్లరేషన్‌ను అందిస్తామని అధికారులు తెలిపారు.
జీ20 (G20) సదస్సుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతుండగా ఇండియా-భారత్ పేరు వివాదం తెరపైకి రావడం పట్ల చైనా స్పందించింది. పేరు మార్పు కంటే కీలకమైన అంశాలపై భారత్ దృష్టి సారించాలని సూచించింది.
న్యూఢిల్లీ: భారత్‌లో తరచూ ఇంటర్నెట్పై నిషేధం విధించడంపై జీ20 సమావేశంలో చర్చ జరిగింది. న్యూఢిల్లీ: భారత్‌లో తరచూ ఇంటర్నెట్పై నిషేధం విధించడంపై జీ20 సమావేశంలో చర్చ జరిగింది.
హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న జీ 20 వ్యవసాయ మంత్రుల సమావేశానికి తెలంగాణ రాష్ట్ర సహకారం బాగున్నదని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ప్రశంసించారు.
G20 | అరుణాచల్‌ప్రదేశ్ తమ భూభాగమని చైనా వాదిస్తున్నది. తమకు చెందిన టిబెట్‌లో అరుణాచల్‌ప్రదేశ్ ఒక భాగమని చెబుతున్నది. అయితే చైనా వాదనలను భారత్ తోసిపుచ్చింది. అరుణాచల్‌ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగమని స్ప�
తెలంగాణ చేనేత వస్త్రాలు, ప్రత్యేకించి ఇక్కత్ చీర నేత సాంకేతికత ఆస్ట్రేలియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఫినాక్ట్ రజతోత్సవాన్ని పురస్కరించుకొని ఆ దేశ రాజధాని కాన్బెర్రాలో ఈ నెల 17 నుంచి 19 వరకు నేషనల్
G20 | మార్చి 6, 7 తేదీల్లో జీ20 సమావేశాలు జరుగనున్నాయి. గ్లోబల్ పార్టనర్షిప్ ఫర్ ఫైనాన్సియల్ ఇన్‌క్లుజన్ సదస్సు జరుగనున్నది. సదస్సుకు అన్ని జీ20 దేశాలు, ఆహ్వానిత దేశాల ప్రతినిధులతో పాటు ఇతర అంతర్జాతీయ ప్ర