మల్లాపూర్ మండల కేంద్రంలోని స్థానిక ఆదర్శ పాఠశాలలో శుక్రవారం ఫ్రెషర్స్ హంగామా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక నృత్యాలు, ఆటపాటలు పలువురిని ఆకర్షింపజేశాయి.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని వాళేశ్వరీ ఇంజనీరింగ్ కళాశాలలో ఈఈఈ విభాగం ఆధ్వర్యంలో ఫ్రెషర్స్ డే వేడుకలు, ఎంసీఏ విభాగం ఆధ్వర్యంలో వీడ్కోలు వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కా�
దేశీయ మార్కెట్లో ఫ్రెషర్లకు మళ్లీ మంచి రోజులొస్తున్నాయి. ఇన్నాళ్లూ కొత్తవారిని దూరం పెడుతూవస్తున్న కంపెనీలు.. తిరిగి వారికి పెద్దపీట వేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయని టీమ్‌లీజ్ ఎడ్టెక్ కెరీర్
దేశీయ టెక్నాలజీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)..ఫ్రెషర్లకు పెద్దపీట వేస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి 40 వేల మంది ఫ్రెషర్లను నియమించుకునేయోచనలో సంస్థ ఉన్నది.
Wipro | ప్రముఖ ఐటీ సంస్థ విప్రో (Wipro) ఫ్రెషర్స్ ( freshers)కు షాక్ ఇచ్చింది. మొదట ఆఫర్ చేసిన జీతంలో సగానికి పని చేయాలని కోరింది. ఈ మేరకు ఉద్యోగులకు ఈ-మెయిల్స్ (email) పంపింది.
ఫ్రెషర్స్‌పై విప్రో వేటు వేసింది. 450కిపైగా ట్రైనీలను తొలగించింది. పనితీరు సామర్థ్యంపై సంస్థాగతంగా జరిగిన పరీక్షల్లో పదేపదే విఫలమవడంతోనే వీరిని తీసేయక తప్పలేదని ఈ దేశీయ ఐటీ సంస్థ తాజాగా తెలిపింది.
ఐటీ పరిశ్రమలో ఫ్రెషర్స్‌తో చాకిరి చేయించుకుంటూ సీనియర్లకు మాత్రం భారీగా వేతనాలు ఇస్తున్నారని ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్, అరిన్ క్యాపిటల్ చైర్మన్ మోహన్‌దాస్ పాయ్ ఆందోళన వ్యక్తం చేశారు.
టీసీఎస్, ఇన్ఫీ, విప్రోల రిక్రూట్మెంట్ డ్రైవ్ న్యూఢిల్లీ, జనవరి 14: ఐటీ రంగంలో ఉద్యోగావకాశాల కోసం చూస్తున్న యువ నిపుణులకు శుభవార్త. సాఫ్ట్వేర్ సర్వీసుల దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోలు ఈ ఆర్థ�