బీఆర్ఎస్ పార్టీలో పదవులు అనుభవించి.. ఓడిపోగానే ప్రజల పక్షాన పోరాడాల్సిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్వార్థం కోసం పార్టీ మారడంపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డారు.
ఎన్నో పో రాటాలు చేసి.. చావు అంచుల దాకా వెళ్లి తె లంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ వంటి మహనీయుడి ఆనవాళ్లు లేకుండా చేస్తానంటున్న సీఎం రేవంత్‌రెడ్డికి ప్రజలే తగిన బుద్ధిచెప్పాలని బీఆర్ఎస్ నాగర్కర్�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాచరిక పాలనను కొనసాగిస్తున్నదని బీఆర్ఎస్ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం విల�
కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీ తప్పా ఆరు గ్యారెంటీల అమలుకు ఊసే లేదు. బడ్జెట్ కేటాయింపులకు ఆదాయం ఎ క్కడి నుంచి వస్తుందో లెక్కాపత్రం లేదు. ఇది రైతుశత్రు ప్రభుత్వం. ఈ ప�
‘ఏ వ్యవస్థ అయితే నా విశాల కుటుంబం అని అనుకున్నానో.. ఆ వ్యవ స్థే నేడు ప్రేక్షక పాత్ర వహించడం నా హృదయాన్ని కలచివేసింది’ అని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
‘కాంగ్రెస్ గ్యారెంటీలన్నీ గారడీలేనని, పరిపాలన అంటే పాన్డ బ్బా నడపడం కాదు.. ముందుచూపుతో ఆలోచిస్తూ ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ, ఇచ్చిన హామీలను అమ లు చేస్తూ, అభివృద్ధిలో రాష్టాన్ని ముందుకు తీసుకెళ్లడ
ఉమ్మడి పాలమూ రు అభివృద్ధి కోసం పార్లమెంట్లో గళ మె త్తుతానని బీఆర్ఎస్ నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. శుక్రవారం అమ్రాబాద్‌లో బీఆర్ఎస్ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్ష
మోసపూరిత హామీల తో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మరోసారి మోసపోకుండా ఆ పా ర్టీకి బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గు వ్వల బాలరాజు సూచించారు.
మండలంలోని కం సానిపల్లిలో గురువారం ఉపాధి హామీ పనుల కోసం కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 18మందికి గాయాలు కాగా, అందు లో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రత్యక్ష సాక్షు ల కథనం �
అచ్చంపేట మార్కెట్ చైర్పర్సన్ అరుణపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించి వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బ
ఎన్నికల్లో కాం గ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు కోరారు. దాడులే మీ లక్ష్యమైతే.. కాలమే సమాధానం చెబుతుందని కాంగ్రెస్ దాడులను ఉద్దేశించి పేర్కొన్నారు. స
అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును పోలీసులు నిర్బంధించారు. లింగాల మండలం అంబట్పల్లి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనకు హాజరయ్యేందుకు గువ్వల, ఆయన సతీమణి అమల హైదరాబాద్ నుంచి బయలుదేరారు.