తెలంగాణ బడ్జెట్ అంకెల గారడీ : గువ్వల బాలరాజు
కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీ తప్పా ఆరు గ్యారెంటీల అమలుకు ఊసే లేదు. బడ్జెట్ కేటాయింపులకు ఆదాయం ఎ క్కడి నుంచి వస్తుందో లెక్కాపత్రం లేదు. ఇది రైతుశత్రు ప్రభుత్వం. ఈ ప్ర భుత్వం ఒక్క పాలసీ రూపొందించలేదు. ఏ ఒక్కదానిపై క్లారిటీ లేదు. గొర్రెల పంపిణీ, దళితబంధు, గిరిజనబంధు, కొత్త పింఛన్లు, ఉద్యోగులు, మహిళలకు రూ.2500 మహాలక్ష్మి పథకం, నిరుద్యోగ భృతి, రైతు కూలీలలు, ఆటోకార్మికుల, కౌలు రైతులు పరిశ్రమల గురించి ఊసేలేదు. ఏ ఒక్క వర్గానికి బడ్జెట్లో పేర్కొనలేదు.

రైతు భరోసా పథకం గురించి చెప్పలేదు. కొత్త ఉద్యోగాలకు సంబంధించి కూడా బడ్జెట్లో పేర్కొనలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల గురించి ప్రస్తావనలేదు. కేవలం అధికారం కోసం సాధ్యంకాని హామీలు ఇచ్చి చేతులు దులుపుకొన్నది. బడ్జెట్ చూస్తే అప్పుల ఊబీ తప్పా మరేమీలేదు. అసలు బడ్జెట్ మాదిరిగా లేదు, కాగితంపైన రాసుకొచ్చి చదివినట్లు ఉన్నది. క్యాబినెట్లో ఉన్న ఎవరికీ అనుభవం లేదు. కాంగ్రెస్ చేసిన మోసపూరిత మాటలు ఈ బడ్జెట్ ద్వారా బయటపడ్డాయి.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
Kanpur Accident: థార్ వాహనంతో స్కూటర్‌ను ఢీకొట్టిన మహిళ.. కాన్పూర్ ఘటనలో ఒకరు మృతి
Auto | చెట్లు నాటి తిరిగొస్తుండగా.. టిప్పర్‌ను ఢీకొట్టిన కూలీల ఆటో
DADA | డిసెంబర్ 24న దాదా ధమాకా.. నవంబర్ 13న ఫస్ట్ సాంగ్, థమన్ మ్యూజిక్‌తో టాలీవుడ్లో భారీ హైప్!
iQOO | 10,000mAh బ్యాటరీతో iQOO కొత్త ఫోన్.. 7 ఇంచుల భారీ డిస్ప్లే కూడా!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video