గ్రామ పంచాయతీల ఉద్యోగుల సంఘం జిల్లా జేఏసీ చైర్మన్ గర్రెపల్లి కారోబార్ జొన్నకోటి వెంకటేష్ కావడం అభినందనీయమని గర్రెపల్లి మాజీ సర్పంచ్, సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షులు పడాల అజయ్ గౌడ్ అన్నారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ దళిత వర్గాలకు రెండు కళ్లలాంటివారని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. గోదావరిఖనిలో ఆలిండియా అంబేద్కర్ �
తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్ మాజీ ఎంపీటీసీ కుంట య్య మృతి తీరని లోటు అని సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు అన్నారు. నాలుగు రోజుల క్రితం కుంటయ్య ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
మండలంలోని రేకొండ మాజీ ఎంపీటీసీ చాడ శోభ రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందగా, వారి కుటుంబాన్ని బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం పరామర్శించారు. చాడ శోభ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
రాష్ట్ర మాజీ మంత్రి, ధర్మపురి మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ జీవితం అందరికీ ఆదర్శప్రాయమని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ఈశ్వర్ జీవిత చరిత్ర గురించి ప్రభుత్వ ఉపాధ్యాయుడు నూతి మల్లన్న రచించిన ‘ఒక ప్రస�
బేతిగల్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గొట్టిముక్కల రంగారావు సేవలు మరువలేనివని గ్రామస్తులు కొనియాడారు. మండలంలోని బేతిగల్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గొట్టిముక్కల రంగారావు ఇటీవల మృతి చెందాడు. కాగా వ
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా తులం బంగారం, తెల్ల కార్డు కలిగిన మహిళలకు నెలకు రూ.2500 జీవన భృతి ఇస్తామని వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు కావస్తున్నా వాటి ఊసే ఎత�
Navin Chawla | మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) నవీన్ చావ్లా శనివారం కన్నుమూశారు. ఆయన వయస్సు 79 ఏళ్లు. మెదడుకు శస్త్రచికిత్స కోసం ఢిల్లీలోని ఆపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయిన చావ్లా అక్కడ మరణించారు.
Former AAP leader joins BJP | దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాజీ నేత ప్రవీణ్ కుమార్ బుధవారం బీజేపీలో చేరారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ స�
స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ బిలియనీర్, లగ్జరీ ఫ్యాషన్ హౌస్ హెర్మ్స్ వ్యవస్థాపకుడు థైరీ హెర్మ్స్ మనువడు నికోలస్ ప్యూచ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.
మీ ఆశీస్సులతో మెదక్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుంచానని మెదక్ సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్ధి ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం మెదక్ జిల్లాకేంద్రంలోని సీఎస్ఐ చర్చి కాంపౌ
V Srinivas Goud, Srinivas Goud, Minister Srinivas Goud, Former, Former Srinivas Goud, Minister Srinivas Goud Planted Paddy In The Field at Chinnadarpally