Apps:
Follow us on:

Photo Story | గొర్రు కొట్టి… నాటు వేసి… రైతన్నలా.. మంత్రి శ్రీనివాస్ గౌడ్

1/16ప్రతినిత్యం ప్రజాసేవలో బిజీ బిజీగా ఉండే మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాసేపు రైతన్నలా మారిపోయారు.
2/16పొలంలో దిగి కూలీలతో పాటు నాట్లు వేశారు.
3/16మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలో జరిగిన రైతు వేదిక అవగాహన సదస్సుకు వెళ్తున్న క్రమంలో..
4/16చిన్నదర్పల్లికి చెందిన బాలకిషన్ రావు అనే రైతు పొలంలో వరి నాట్లు వేస్తుండడం చూసి మంత్రి ఆగిపోయారు.
5/16తన హోదాను పక్కన పెట్టి సాధారణ రైతన్నలా మారిపోయారు. మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ గొర్రుతో కరిగెట చేశారు. నాట్లు వేసే కూలీలతో కలిసి నాట్లు వేశారు.
6/16రైతుల మారి పొలంలో ఎరువులు చల్లారు. సాగు పనులు ఎలా ఉన్నాయని రైతుబంధు, ఎరువులు అందుతున్నాయా అని రైతులను అడిగి తెలుసుకున్నారు.
7/16ఉచితంగా నిరంతర నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తూ బీ ఆర్ ఎస్ ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలుస్తుంటే..
8/16మరోవైపు కాంగ్రెస్ మాత్రం మూడు గంటల కరెంటు చాలని అన్నదాతను ఆగం చేసేందుకు కుట్ర చేస్తోందని అక్కడున్న రైతులతో మంత్రి పేర్కొన్నారు.
9/16స్వయంగా మంత్రి పొలంలో దిగి నాటు వేయడంతో రైతులు, రైతు కూలీలు సంతోషం వ్యక్తం చేశారు.
10/16తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇస్తున్న ప్రాధాన్యానికి ఇది నిదర్శనమని వారు పేర్కొన్నారు.
11/16Minister Srinivas Goud Planted Paddy In The Field At Chinnadarpally
12/16Minister Srinivas Goud Planted Paddy In The Field At Chinnadarpally
13/16Minister Srinivas Goud Planted Paddy In The Field At Chinnadarpally
14/16Minister Srinivas Goud Planted Paddy In The Field At Chinnadarpally
15/16Minister Srinivas Goud Planted Paddy In The Field At Chinnadarpally
16/16Minister Srinivas Goud Planted Paddy In The Field At Chinnadarpally