Nigeria | నైజీరియాలో (Nigeria) ఘోర పడవ ప్రమాదం జరిగింది. నైగర్ నదికి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో బగ్‌బారూ ప్రాంతంలో పడవ మునిగిపోయింది. దీంతో 76 మంది మరణించారు. మరికొందరు గల్లంతయ్యారు.
Hyderabad | బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో గత మూడు రోజులుగా గ్రేటర్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం 8:30 గంటల వరకు మహేశ్వర్యంలో అత్యధికంగా 10.2
Hyderabad | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఎడ తెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. గురువారం ఉదయం నుంచి నగర వ్యాప్తంగా వాన పడుతూనే ఉంది. పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో వాహ�
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతున్నది. మంగళవారం ఉదయం నుంచి డ్యాం ఐదు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల విద్యుదుత్పత్తి నుంచి 37,936, సుంకేసుల నుంచి 33,656 క్�
Nagarjuna sagar | నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగతున్నది. శ్రీశైలం నుంచి 66,089 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టుకు వచ్చి చేరుతున్నది. దీంతో అధికారులు 6 క్రస్ట్ గేట్లను ఐదడుగుల మేర ఎత్తి 48,600
Nagarjuna sagar | నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్నది. దీంతో అధికారులు 12 గేట్లు 10 అడుగులమేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 2,3,099 క్యూసెక్కుల వరద వచ్చి
Nagarjuna sagar | నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి 1.75 లక్షల క్యూసెక్కుల వరద ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్నది. దీంతో అధికారులు 6 క్రస్టు గేట్లను ఎత్తి దిగువకు
Nagarjuna sagar | కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. శ్రీశైలం జలాశయానికి 2,36,513 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు ఏడు గేట్లను పది
దేశాన్ని ఉద్ధరిస్తున్నామని చెప్పుకొంటున్న బీజేపీ, భారతదేశ సిలికాన్ వ్యాలీ బెంగళూరును ఎంత దుర్మార్గంగా ధ్వంసం చేసిందో మరోసారి బయటపడింది. కర్ణాటకలో ఏ కాంట్రాక్టు ఖరారు కావాలన్నా 40 శాతం కమీషన్ ఇవ్వనిద�
Nagarjuna sagar | కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. జూరాల ప్రాజెక్టుకు 2.58 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు 43 గేట్లు ఎత్తి 2.74 లక్షల క్యూసెక్కుల నీటిని
Bhadrachalam | భద్రాచలం వద్ద గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో వరద పెరిగింది. మంగళవారం రాత్రి 51.80 అడుగులుగా ఉన్న నీట్టం నేడు కూడా స్థిరంగా కొనసాగుతున్నది.
Jurala | జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువనుంచి 2.55 లక్షల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చిచేరుతున్నది. దీంతో అధికారులు 45 గేట్లు ఎత్తి 2.74 లక్షల క్యూ
మూడ్రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు నార్నూర్ మండలంలోని దన్నుగూడ చెక్‌డ్యాం వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఆ గ్రామానికి రవాణా వ్యవస్థ స్తంభించింది.