యూపీలో భారీ వర్షాలు.. 11 మంది మృతి
UP rains | ఉత్తరప్రదేశ్‌ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. వర్షాల కారణంగా ఇప్పటి వరకు పలు ప్రాంతాల్లో 11 మంది మృతి చెందినట్లు అక్కడి అధికారులు తెలిపారు.
లక్నో: ఉత్తరప్రదేశ్‌ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. వర్షాల కారణంగా ఇప్పటి వరకు పలు ప్రాంతాల్లో 11 మంది మృతి చెందినట్లు అక్కడి అధికారులు తెలిపారు. లక్నో, నోయిడా, కాన్పూర్, ఆగ్రా, ఫిరోజాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో 17 జిల్లాలోని 900 గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. భారీ వర్షాల కారణంగా పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం నేడు సెలవు ప్రకటించింది.
వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చ రికలు జారీ చేశారు. భారీ వర్షాలకు పలుచోట్ల రోడ్లు, భవనాలు దెబ్బతిన్నాయి. నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట పొలాలు నీట మునిగాయి. వరి, మొక్కజొన్న తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- farmers
- Floods
- Heavy Rains
- Monsoon
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

