శ్రీశైలంలో ఐదు గేట్ల ఎత్తివేత
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతున్నది. మంగళవారం ఉదయం నుంచి డ్యాం ఐదు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల విద్యుదుత్పత్తి నుంచి 37,936, సుంకేసుల నుంచి 33,656 క్యూసెక్కులు విడుదల కాగా..
శ్రీశైలం, అక్టోబర్ 4 : శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతున్నది. మంగళవారం ఉదయం నుంచి డ్యాం ఐదు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల విద్యుదుత్పత్తి నుంచి 37,936, సుంకేసుల నుంచి 33,656 క్యూసెక్కులు విడుదల కాగా.. సాయంత్రం శ్రీశైలం రిజర్వాయర్‌కు 2,05,624 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది.
ఐదు గేట్ల నుంచి 1,39, 915, కుడిగట్టు విద్యుదుత్పత్తి నుంచి 30,839, ఎడమగట్టు విద్యుదుత్పత్తి నుంచి 35,315 క్యూసెక్కులను సాగర్ రిజర్వాయర్‌కు విడుదల చేశారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 884.80 అడుగుల్లో 214.60 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ఇరవెండి పంచాయతీ నిర్వహణపై డీపీవో అనూష ప్రశంస
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

