హైదరాబాద్కు మరో 3 రోజుల పాటు వర్ష సూచన..!
Hyderabad | బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో గత మూడు రోజులుగా గ్రేటర్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం 8:30 గంటల వరకు మహేశ్వర్యంలో అత్యధికంగా 10.2
హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో గత మూడు రోజులుగా గ్రేటర్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం 8:30 గంటల వరకు మహేశ్వర్యంలో అత్యధికంగా 10.2 సెం.మీలు, గురువారం ఉదయం 8:30 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు శేరీలింగంపల్లిలోని ఖాజాగూడలో 4.9 సెం.మీలు, రామచంద్రాపురంలో 4.1 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీఎస్డీపీఎస్ అధికారులు వెల్లడించారు.
ఉపరితల ద్రోణి, ఆవర్తనం కొనసాగుతుండడంతో రాగల మూడు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో గ్రేటర్కు ఎల్లో అలర్ట్ ప్రకటించారు వాతావరణ కేంద్రం అధికారులు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Steve Smith | టెస్టుల్లో స్టీవ్ స్మిత్ సంచలనం.. రూట్ రికార్డు గల్లంతు..!
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

