నగరంలో భారీ వానలతో పొంచి ఉన్న వరద ముప్పునకు బల్దియాలో భారీ సంపులను కాంగ్రెస్ కొత్తగా నిర్మించింది. వీటి ద్వారా నీరు నిలిచే ప్రాంతాల్లోని వరద నీరు సంపుల్లోకి చేరుతుందనీ, రోడ్లపై ఇక వరద నీరు ఉండదనీ తేల్చ�
నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు శ్రీశైలం నుంచి ఇన్‌ఫ్లో కొనసాగుతుండడంతో నాగార్జునసాగర్ డ్యాం 26 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి 2,60,844 క్యూసెక్కుల వరద నీరు నాగార్జునసాగర్�
ఉమ్మడి జిల్లాలో గురువారం రాత్రి, శుక్రవారం అక్కడక్కడా వర్షం దంచికొట్టింది. దీంతో పలు గ్రామాల్లోని చెరువులు, కుంటలకు మత్తళ్లు పడ్డాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెరువుల్లోకి నీళ్లు చేరడంతో రైతులు ఆ�
కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లో వస్తున్నది. నిజామాబాద్ జిల్లాలోని ఎస్సారెస్పీకి భారీగా వరద పెరిగింది. ఆదివారం ఉదయం 6గంటలకు 10,484 క్యూసెక్కులుగా ప్రారంభమైన �
అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నచందంగా.. జూరాలకు వరద ఉధృతంగా వచ్చినా వాటిని నిల్వ చేసుకోలేని దుస్థితి నెలకొన్నది. పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల ఉదాసీనత వెరసి రైతులకు శాపంగా మారింది. వర్షాకాలం ప్రారంభమ�
కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జూరాల, తుంగభద్ర ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. ఆదివారం జూరాల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 65,000 క్యూసెక్కులు ఉండగా, ఒక గేటు ఎత్తి దిగువకు 6,823 క్యూసెక్కులు విడుదల
జూరాల, తుంగభద్ర ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. శనివారం జూరాలకు 1.08 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు ద్వారా మొత్తం అవుట్‌ఫ్లో 1,04,186 క్యూస
జూరాల ప్రాజెక్టు జలకళను సంతరించుకున్నది. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడా ది జూరాల ప్రాజెక్టుకు ముందస్తు వరద కొనసాగుతుండడంతో ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా జూలై చివరి వారంలో లేదా సెప్టెం�
మూడు రోజులుగా కురిసిన వర్షానికి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో గోదావరి, పెన్‌గంగ నదులు ప్రవహిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టుల్లోకి స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతున్నది. చేలల్లో నీరు నిల్వడ�
జూరాలకు వరద నిలకడగా కొనసాగుతున్నది. సోమవారం ఇన్‌ఫ్లో 45,000 క్యూసెక్కులు నమోదు కాగా మూడు గేట్లు ఎత్తి 12,246 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా విద్యుత్ ఉత్పత్తికి 36,430, భీమాలిఫ్ట్-1కు 650, భ