ప్రస్తుతం గాయం నుంచి పూర్తిగా కోలుకున్నానని, దేశవాళీ టోర్నీ రంజీల్లో ఆడి ఫిట్నెస్ నిరూపించుకోవడం ద్వారా ఆస్ట్రేలియా సిరీస్ సిద్ధమవుతానని భారత సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ పేర్కొన్నాడు.
జిమ్‌లు, ఫిట్నెస్ సెంటర్లకు వెళ్లలేనివారు ‘హూలా హూప్' వెంట పడుతున్నారు. ఇండ్లలోనే ‘హూలా’లా అంటూ.. ‘హూపింగ్' చేస్తున్నారు. సరదాగా.. ఉల్లాసంగా వ్యాయామం చేస్తూ, శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆనందాన్నీ పొంద
ఫిట్నెస్ కోసం వర్కవుట్లు చేయడం మామూలే! అయితే ఎక్సర్సైజ్ చేసిన తర్వాత శరీరానికి అవసరమైన పోషకాలు అందించాలి. ప్రొటీన్లు ఎక్కువగా లభించే ఆహారం తీసుకోవాలి.
మీరు ఆఫీసుకు ఓ రోజు ఓ పావుగంట ముందే చేరుకున్నారు. మీరు పనిచేసే స్థలం పై అంతస్తులో ఉంటే... అలా లిఫ్ట్ దగ్గరికి వెళ్లిపోతారు. కానీ మెట్లెకి వెళ్లాలనే ఆలోచనే చేయరు. కానీ, మెట్లెక్కడం అనే ఎంపిక మన ఆరోగ్యానికి ఎ�
ప్రముఖ నటి, మోడల్ నేహా ధూపియా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తల్లి అయిన తర్వాత కూడా ఫిట్నెస్ సూత్రాలు పాటిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది ఈ హాట్ బ్యూటీ.
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ఫిట్‌నెస్‌కు నిర్వచనంగా కనిపిస్తాడు. కండలు తిరిగిన దేహం ఆయన సొంతం. ఎడతెరపి లేకుండా ఎక్సర్సైజులు చేసి మరీ ఈ రూపాన్ని సంపాదించుకున్నాడు.
పాఠశాలలు పునఃప్రారంభమవడంతో స్కూళ్లు, కాలేజీల బస్సులను ఆర్టీవో అధికారులు తనిఖీ చేశారు. బుధవారం రవాణా శాఖ అధికారులు బృందాలు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టి, నిబంధనలు పాటించని పాఠశాల బస్సులను సీజ్ చేశ
రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. విద్యార్థులు బ్యాగులు పట్టుకొని బయల్దేరడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రైవేటు పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు బస్సుల్లో ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంల
కన్నడ సోయగం రష్మిక మందన్న వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా ఫిట్నెస్ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించదు. తన వర్కవుట్ వీడియోలను తరచుగా సోషల్‌మీడియా లో షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈ భామ ఏకంగా 100కిలోల డె
సామాజిక మాధ్యమాల్లో సినిమా రివ్యూయర్లు, ట్రావెలాగ్ ముచ్చట్లు పంచుకునే వాళ్లదే హవా! ఆ తర్వాతి స్థానం ఫిట్నెస్ ట్రైనర్లదే! ఆరోగ్య సూత్రాలు, వర్కవుట్ విధానాలు తెలియజేసే మహిళలు సోషల్ మీడియాలో సూపర్‌స�
Health Tips | అనారోగ్యం ఎంత ఇబ్బందికరమో ఈతరం గ్రహిస్తున్నది. క్రమంగా ఫిట్నెస్ పట్ల శ్రద్ధ పెరుగుతున్నది. అందుకు సూచనగా, ఆరోగ్యరంగంలో సరికొత్త ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. ఈ ఏడాదిని శాసించనున్న కొన్ని ధోరణులు..