Tollywood : టాలీవుడ్లో 18 రోజులుగా కొనసాగుతన్న ప్రతిష్ఠంభనకు తెరపడింది. వేతనాల పెంపు కోసం కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఫిల్మ్ ఛాంబర్ .. అటు పట్టువీడని నిర్మాతల మధ్య లేబర్ కమిషనర్ సయోధ్య కుదిర్చారు.
Film federation చిరంజీవితో ఓ వైపు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు, మరోవైపు నిర్మాతలు ఇప్పటికే విడివిడిగా సమావేశమయ్యారు. సినీ కార్మికుల సమ్మె, నిర్మాతల సమస్యలపై ఈ భేటీలో చర్చించారు.
చిరంజీవితో చిన్న నిర్మాతల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో నట్టికుమార్, సురేందర్ రెడ్డి, యలమంచిలి రవి, ఆచంట గోపీనాథ్, కేశవరావు పాల్గొన్నారు. సినీ కార్మికుల సమ్మె, చిన్న నిర్మాతల సమస్యలపై ఈ భేటీలో చర్చించ
Film Federation - Dilraju | గత కొన్ని రోజులుగా వేతనాల పెంపు డిమాండ్లతో నిలిచిపోయిన తెలుగు సినిమా షూటింగ్స్ పరిష్కారం లభించే దిశగా కీలక అడుగులు పడబోతున్నట్లు తెలుస్తుంది.
Kandula Durgesh | తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వర్కర్స్ ఫెడరేషన్‌కు చెందిన 24 కార్మిక సంఘాలు వేతనాల పెంపు కోసం సినిమా షూటింగ్‌లను నిలిపివేసి బంద్ కొనసాగిస్తున్నాయని తెలిసిందే.
Film Federation | తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వేతనాల పెంపు వివాదంపై తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, నిర్మాతల మధ్య చర్చలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.
Tollywood : టాలీవుడ్లో వేతనాల పెంపు కోసం సినీ కార్మికులు చేపట్టిన సమ్మెను విరమింపజేయడం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. నిర్మాతలతో ఫిల్మ్ ఫెడరేషన్ (Film Federation) నాయకులు నిర్వహించిన చర్చలు కొలిక్కి రాలేదు.
Tollywood | టాలీవుడ్ ప్రస్తుతం ఊహించని పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఫిలిం ఫెడరేషన్ పిలుపు మేరకు, కార్మికులు 30 శాతం వేతన పెంపుపై స్పందన లేకపోవడంతో సమ్మెకు దిగారు.
నేటి నుంచి షూటింగ్‌లు బంద్ వేతనాలు పెంచాలని కోరుతూ తెలుగు సినీ కార్మికులు సమ్మె బాట పట్టారు. నేటి నుంచి షూటింగ్‌లకు హాజరు కాబోమని వారు ప్రకటించారు. ప్రతి మూడేళ్లకు ఒకసారి 24 విభాగాల కార్మికుల వేతనాలను పె