వేతనాల కోసం కదం తొక్కిన సినీ కార్మికులు..
Cine workers | వేతనాల పెంపుకోసం సినీ కార్మికులు సమ్మె బాటపట్టారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. యూనియన్లవారీగా ఫెడరేషన్ ఆఫీస్‌కు చేరుకున్నారు.
హైదరాబాద్: వేతనాల పెంపుకోసం సినీ కార్మికులు సమ్మె బాటపట్టారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. యూనియన్లవారీగా ఫెడరేషన్ ఆఫీస్‌కు చేరుకున్నారు. తమ వేతనాలు పెచాలంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఆందోళనల్లో 400 మందికిపైగా కార్మికులు పాల్గొన్నారు. తమ వేతనాలను సవరించే వరకు ఆందోళనలను విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు.
బుధవారం ఉదయం సినిమా షూటింగ్‌లకు ఒక్కరు కూడా హాజరుకాలేదు. దీంతో 20కిపైగా పెద్ద సినిమాలు వాయిదాపడ్డాయి. కాగా, ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులను నిర్మాతల మండలి చర్చలకు ఆహ్వానించింది. కార్మికుల వేతనాల సవరణపై చర్చించనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొత్త జిల్లాలు.. అభివృద్ధి ఖిల్లాలు
కాలిన మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లతో ఆందోళన
రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభం.. కాంగ్రెస్ వచ్చింది ఉయ్యాలో.. కరెంటు పోయింది ఉయ్యాలో..
తెల్లారేలోగా ఊరంతా నేలమట్టం.. అర్ధరాత్రి వేళ.. పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు
కరెంట్ కోసం ఎదురుచూపులే.. కోతలు, లోవోల్టేజీ సమస్యలపై రైతుల ఆందోళనలు.. పలుచోట్ల ధర్నాలు, సబ్స్టేషన్ల ముట్టడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

