Tollywood | నిర్మాతలతో చర్చలు విఫలం.. ఆందోళనలు ఉధృతి చేయనున్న ఫిల్మ్ ఫెడరేషన్..!
Tollywood : టాలీవుడ్లో వేతనాల పెంపు కోసం సినీ కార్మికులు చేపట్టిన సమ్మెను విరమింపజేయడం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. నిర్మాతలతో ఫిల్మ్ ఫెడరేషన్ (Film Federation) నాయకులు నిర్వహించిన చర్చలు కొలిక్కి రాలేదు.
Tollywood : టాలీవుడ్లో వేతనాల పెంపు కోసం సినీ కార్మికులు చేపట్టిన సమ్మెను విరమింపజేయడం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. నిర్మాతలతో ఫిల్మ్ ఫెడరేషన్ (Film Federation) నాయకులు నిర్వహించిన చర్చలు కొలిక్కి రాలేదు. దాంతో. రేపటి నుంచి ఆందోళనను మరింత ఉధృతం చేసేందుకు సిద్ధమవుతున్నారు ఫెడరేషన్ నాయకులు. శనివారం నిర్మాతలతో జరిపిన సుదీర్ఘ సమావేశం నిరాశను మిగల్చిందని ఫిల్మ్ ఫెడరేషన్ చైర్మన్ అనిల్ (Anil) తెలిపారు.
రోజు వారీ వేతనాలు తీసుకునే 13 సంఘాలకు ఒకేరకమైన వేతనాలు పెంచాల్సిందేనని ఫెడరేషన్ నాయకులు పట్టుబట్టారు. నిర్మాతల నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని వారు స్పష్టం చేశారు. అంతేకాదు నిర్మాతలు పెట్టిన నాలుగు షరతులకు సైతం అంగీకరించేది లేదని తేల్చి చెప్పిన ఆయన.. యూనియన్ల ఐక్యతను దెబ్బతీసేలా ప్రొడ్యూసర్స్ నిర్ణయాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఫెడరేషన్‌ను విభజించేలా వేతనాల నిర్ణయం ఉందని నిర్మాత వల్లభనేని అనిల్ మండిపడ్డారు.
It has come to my attention that some individuals claiming to be the members of the Film Federation have gone to media falsely claiming that I have met them and given an assurance that their demands regarding 30% wage hike etc., shall be met and that I will be starting shooting…
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 9, 2025
ఇదిలా ఉంటే.. వేతనాల పెంపు సమస్య తీరకపోతే నా సినిమాకు సోమవారం నుంచి 30 శాతం వేతనాలు పెంచి ఇస్తామని చిరంజీవి హామీ ఇచ్చినట్టు వార్తలు ఊపందుకున్నాయి. ఈ వార్తలపై తాజాగా చిరంజీవి ఎక్స్ ద్వారా స్పందించారు. కార్మికుల వేతనాల పెంపు ఇండస్ట్రీకి సంబంధించిన సమస్య అని. ఈ విషయంలో ఏకపక్షంగా ఎవరూ నిర్ణయం తీసుకోలేరన్నారు మెగాస్టార్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

