Enforcement Directorate: ఫ్యాషన్ డిజైన్ కంపెనీ మిన్త్రపై ఈడీ కేసు నమోదు చేసింది. ఫెమా ఉల్లంఘన జరిగినట్లు ఆ కేసులో ఈడీ పేర్కొన్నది. సుమారు 1654.35 కోట్ల మేరకు అవకతవకలు జరిగినట్లు ఈడీ వెల్లడించింది.
George Soros: జార్జ్ సోరస్‌కు చెందిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ లబ్ధిదారులపై ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. బెంగుళూరులో ఉన్న కేంద్రాలపై తనిఖీ చేశారు. విదేశీ మారకం అంశంలో ఫెమా ఉ�
Byju's-ED | ప్రముఖ ఎడ్ టెక్ స్టార్టప్ బైజూ’స్ ఫెమా నిబంధనలు ఉల్లంఘించి విదేశాలకు రూ.9000 కోట్ల నిధులు మళ్లించారని ఆ సంస్థ సీఈఓ బైజూ రవీంద్రన్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది.
ఫారెన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (FEMA) కింద ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (CM Ashok Gehlot) కుమారుడు వైభవ్ గెహ్లాట్‌కు (Vaibhav Gehlot) నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27న (శుక్రవారం) జైపూర్‌లోని కార్యాలయంలో విచారణకు హాజరు�
Byjus: బైజూస్ ఆఫీసుల్లో ఈడీ సోదాలు చేస్తోంది. ఫెమా ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ కంపెనీలో సుమారు 28 వేల కోట్ల విదేశీ పెట్టుబడి వచ్చినట్లు ఈడీ ఆరోపిస్తున్నది.
బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్(బీబీసీ)పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చట్టం (ఫెమా) కింద కేసు నమోదు చేసింది. విదేశీ మారక ద్రవ్యం విషయంలో బీబీసీ ఉల్లంఘనలకు పా�
BBC India: ఫెమా చట్టం కింద బీబీసీ ఇండియాపై ఈడీ కేసు నమోదు చేసింది. విదేశీ నిధుల వ్యవహారంలో బీబీసీ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. బీబీసీ ఉద్యోగుల ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ను ఈడీ కోరింది.
Joyalukkas | హవాలా మార్గాల్లో భారీ మొత్తంలో దుబాయ్‌కి నగదు బదిలీ చేసినట్లు తేలడంతో జోయల్లుక్కాస్ సంస్థకు చెందిన రూ.305 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది.
Joe Biden:అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు జ్ఞాపక శక్తి క్షీణిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇటీవల ఓ సమావేశంలో చనిపోయిన సేనేటర్ను ఇక్కడే ఉన్నట్లు గుర్తు చేసిన బైడెన్.. తాజాగా ఫెమా మీటింగ్‌లోనూ త
చైనాకి చెందిన దిగ్గజ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ షావోమీకి గట్టి షాక్ తగిలింది. విదేశీ మారక చట్టం(ఎఫ్ఈఎంఏ) ఉల్లంఘన కేసులో షావోమీ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కి చెందిన రూ.5,551 కోట్ల బ్యాంకు డిపాజిట్ల
ముంబై, జూలై 2: ప్రముఖ బాలీవుడ్ నటి యామీ గౌతమ్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) గురువారం సమన్లు జారీ చేసింది. విదేశీ మారక నిర్వహణ చట్టాన్ని(ఫెమా) ఉల్లంఘించారన్న ఆరోపణలకు సంబంధించి ఈ నెల 7న దక్షిణ ముంబ�