Byju’s: బైజూస్ ఆఫీసుల్లో ఈడీ సోదాలు.. 28 వేల కోట్ల పెట్టుబడిపై ఆరా
Byjus: బైజూస్ ఆఫీసుల్లో ఈడీ సోదాలు చేస్తోంది. ఫెమా ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ కంపెనీలో సుమారు 28 వేల కోట్ల విదేశీ పెట్టుబడి వచ్చినట్లు ఈడీ ఆరోపిస్తున్నది.
న్యూఢిల్లీ: రవీంద్రన్ బైజూ, ఆయన కంపెనీపై ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ సోదాలు చేస్తోంది. ఫెమా చట్టం కింద బెంగుళూరులోని మూడు ప్రదేశాల్లో ఆ తనిఖీలు జరుగుతున్నాయి. థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ.. ఆన్లైన్లో బైజూస్(Byju’s) పేరుతో విద్యను బోధిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈడీ దాడుల సమయంలో విస్తుపోయే డాక్యుమెంట్లను, డిజిటల్ డేటాను స్వాధీనం చేసుకున్నారు.
బైజూస్ కంపెనీకి సుమారు 28 వేల కోట్ల విదేశీ పెట్టుబడి వచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2011 నుంచి 2023 మధ్య కాలంలో ఆ మొత్తం జమా అయినట్లు ఫెమా సోదాల్లో తేలింది. ఇదే కాలంలో కొన్ని విదేశీ కంపెనీలకు సుమారు 9754 కోట్లు రెమిట్ చేసినట్లు కూడా బైజూస్‌పై ఆరోపణలు ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- byjus
- ED
- FEMA
- Foreign investment
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

