BBC India: బీబీసీ ఇండియాపై కేసు నమోదు చేసిన ఈడీ
BBC India: ఫెమా చట్టం కింద బీబీసీ ఇండియాపై ఈడీ కేసు నమోదు చేసింది. విదేశీ నిధుల వ్యవహారంలో బీబీసీ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. బీబీసీ ఉద్యోగుల ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ను ఈడీ కోరింది. ఇప్పటికే బీబీసీపై ఐటీశాఖ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: బీబీసీ ఇండియా(BBC India)పై ఈడీ కేసు నమోదు చేసింది. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్టు(ఫెమా) ఉల్లంఘనల కింద కేసు రిజిస్టర్ చేశారు. విదేశీ నిధుల(Foreign Funds) వ్యవహారంలో బీబీసీ ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే దానికి సంబంధించిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ (Financial Statements) ఇవ్వాలని బీబీసీని కోరారు. బీబీసీ నిర్వహించిన విదేశీ లావాదేవీలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఈ నేపథ్యంలోనే ఫెమా ఉల్లంఘనల కింద బీబీసీ ఇండియాపై ఈడీ కేసు రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. అకౌంట్ పుస్తకాలు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ను రిలీజ్ చేయాలని బీబీసీని ఈడీ కోరింది. ఇటీవల కొన్ని రోజుల క్రితం బీబీసీపై ఆదాయపన్ను శాఖ అధికారులు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఢిల్లీ, ముంబై నగరాల్లో ఉన్న బీబీసీ ఆఫీసుల్లో ఆ తనిఖీలు జరిగాయి. ఆ సమయంలో బీబీసీ ఉద్యోగులను ఆఫీసుల్లో విచారించిన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

