Home
Farmer's declaration
Farmer's declaration
-
"రాహుల్ పుట్టిన రోజునేరైతు డిక్లరేషన్‌కు సర్కార్ పాతర"
4 months agoవరంగల్‌లో రైతు డిక్లరేషన్‌ను ప్రకటించిన రాహుల్ గాంధీ పుట్టిన రోజునాడే రేవంత్‌రెడ్డి ఆ రైతు డిక్లరేషన్‌కు బొందపెట్టిండని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు మండిపడ్డారు."వరంగల్ రైతు డిక్లరేషన్ ఏమాయె.. ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ సర్కార్ విఫలం"
4 months agoకాంగ్రెస్ పార్టీ వరంగల్‌లో ప్రకటించిన రైతు డిక్లరేషన్ నాలిక గీసుకోవడానికి కూడా పనికి రావడం లేదని నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. వరి, మక్క ధాన్యాన్ని కొనుగోలు"రైతు గోస పట్టని రాజ్యం!"
5 months agoకాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో రైతు డిక్లరేషన్ పేర వరంగల్‌లో సభ నిర్వహించి వడ్లకు 500 బోనస్, రైతు పండించిన పంట మొత్తం కొంటామంటూ బీరాలు పలికారు."Mancheriyal | ధాన్యం కొనాలని జాయింట్ కలెక్టర్ కాళ్లు మొక్కిన రైతు"
5 months agoMancheriyal | రైతుల కష్టాలు అన్ని, ఇన్నీ కావు. నారు వేసినప్పటి నుంచి పంట చేతికొచ్చేంత వరకు ఒక ఇబ్బంది అయితే పండించిన పంటను అమ్మేందుకు మరో సమస్య. కాంగ్రెస్ పాలనలో రైతుల దైన్యస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది."స్టాళ్లు చూడొద్దు.. ప్రసంగం వినాలి.. రైతులపై అధికారుల అతి"
5 months agoకాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ అమలులో వైఫల్యాన్ని ఎంగట్టేందుకు బీఆర్ఎస్ వరంగల్‌లో చేపట్టిన రైతు సంగ్రామ సదస్సుకు పోటీగా ప్రభుత్వం పెట్టిన మెగా రైతు మేళా నిర్వహణా వైఫల్యంతో ఆగమాగంగా ముగిసింది."Warangal | ఓరుగల్లు సాక్షిగా రైతు రణగర్జన..సదస్సు సక్సెస్‌తో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు"
5 months agoనాలుగేండ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన రైతు డిక్లరేషన్‌కు వేదికైన ఓరుగల్లు గడ్డ నుంచే రేవంత్ సర్కార్ గుండెల్లో బీఆర్ఎస్ ఫిరంగి మోత మోగించింది."అన్నదాతల ఆక్రందనలు పట్టవా?"
5 months agoరాష్ట్రంలో రైతుల ఆక్రందనను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేత కోలేటి దామోదర్ ధ్వజమెత్తారు. ఈ మేరకు మంగళవారం ఆయన ప్రకటన విడుదల చేశారు."నయవంచనకు నాలుగేండ్లు!.. 2022లో వరంగల్ వేదికగా కాంగ్రెస్ రైతు డిక్లరేషన్’"
5 months agoసరిగ్గా నాలుగేండ్ల కిందట 2022 మే 6వ తేదీన వరంగల్‌లో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. అగ్రనేత రాహుల్ గాంధీ, అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ‘రైతు డిక్లరేషన్' పేరు"‘ప్రభుత్వం రైతు డిక్లరేషన్‌ను అమలు చేయాలి’"
5 months agoవరంగల్ వేదికగా కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్ ను ప్రభుత్వం అమలు చేయాలని బీఆర్ఎస్ కోదాడ పట్టణ అధ్యక్షుడు ఎస్.కె నయీమ్ డిమాండ్ చేశారు. శనివారం కోదాడ పట్టణంలో.."రైతు డిక్లరేషన్ ఓ డూప్.. బీఆర్ఎస్ నేతల వెల్లడి"
5 months agoవరంగల్ వేదికగా 2022 మే 6న కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్‌గాంధీ చేసిన రైతు డిక్లరేషన్ ఓ డూప్ అని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు."మే 6 కాంగ్రెస్ మోసాన్ని నిలదీద్దాం"
6 months agoమే 6, 2022. వరంగల్ గడ్డమీద కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ రైతు డిక్లరేషన్ విడుదల చేసి న రోజు."Minister Kishan Reddy | ‘రైతు డిక్లరేషన్’ చిత్తు కాగితమని అర్ధమయ్యింది.. బడ్జెట్‌పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శ"
3 years agoMinister Kishan Reddy | తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.తాజా వార్తలు
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?












