Arvind Kejriwal | తన జీవితం దేశానికి అంకితం (My Life Dedicated To Nation) అని అన్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal).
Arvind Kejriwal | మద్యం పాలసీ కేసులో తన అరెస్టును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తాజాగా ఉపసంహరించుకున్నారు (Withdraws Petition).
Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అరెస్ట్ నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలకు ఆప్ పిలుపునిచ్చింది (AAP protest).
Arvind Kejriwal | ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)ను రాత్రంతా ఈడీ కార్యాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న లాకప్‌లో ఉంచినట్లు (ED lockup) తెలిసింది.
Kejriwal- ED | ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ‘కుట్రదారు’ అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
Kejriwal | ఢిల్లీ మద్యం కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను గురువారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు.
Kejriwal-ED | మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల తనిఖీలను పంజాబ్ సీఎం భగవత్ సింగ్ మాన్ గురువారం ఖండించారు.
Kejriwal | ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి గురువారం సాయంత్రం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు చేరుకున్నారు.
Arvind Kejriwal | ఢిల్లీ హైకోర్టులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు చుక్కెదురైంది. అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని చెప్పింది. ఈడీ తీవ్రమైన చర్యలు తీసుక
కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వైఖరిపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మనీ లాండరింగ్ కేసుల్లో విచారణకు సంబంధించి ఈడీ అనుసరిస్తున్న తీరును తప్పుబట్టింది.
Delhi HC | మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డెరెక్టరేట్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు విచారణకు రావాలంటూ సమన్లు పంపింది. ఇప్పటి వరకు తొమ్మిది సార్లు సమన్లు పంపగా.. ఆయన విచారణకు గైర్హాజరయ్యారు.
Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ సుప్రిమో అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అధికారులు మరోసారి సమన్లు (summons) జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ సమన్లు ఢిల్లీ మద్యం పాలస�
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడంపై తెలంగాణవాదులు, బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహిస్తున్నారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని, రాజకీయ కుట్రలో భాగమని మండిపడుతున్నారు.