Elon Musk: ఎల్లన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఉక్రెయిన్ యుద్ధం నుంచి పుతిన్ వెనక్కి తగ్గితే, అప్పుడు అతన్ని హత్య చేసినా ఆశ్చర్యంలేదన్నారు. సోమవారం ఓ సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యల�
ప్రముఖ బిలినియర్, ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన చేశారు. అంగారక గ్రహం(మార్స్)పైకి 10 లక్షల మంది ప్రజలను తీసుకెళ్తామని, ఈ మేరక ప్రణాళికలు రచిస్తున్నట్టు ఆదివారం తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.
Elon Musk | టెక్ మొఘల్ ఎలాన్ మస్క్ మొబైల్ ఫోన్‌కు గుడ్‌బై చెప్పారు. ఇకపై కొన్ని నెలలపాటు తాను మొబైల్‌ను వినియోగించనని ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్.కామ్ (X.com) లో ఆయన ఒక పోస్ట్ చేశారు. ఇకపై ఆడియో, వీడియో కాల్స
robot walking | ఒక రోబో అచ్చం మనిషిలా నడిచింది. టెస్లా సంస్థ అభివృద్ధి చేస్తున్న ఆప్టిమస్ హ్యూమనాయిడ్ రోబోట్ వీడియో క్లిప్‌ను ఎలాన్ మస్క్ షేర్ చేశారు. ఈ రోబో నడుస్తున్న తీరు అద్భుతంగా ఉందని తెలిపారు. అచ్చం మని�
Brain Chip | రామ్ కథానాయకుడిగా, దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్' సినిమా చూశారా? ఆ చిత్రంలో హీరో మెదడులో ఓ చిప్‌ను అమరుస్తారు. సినిమాలో ఆ దృశ్యాన్ని చూసి ఇది నిజంగా సాధ్యమా? అని అనుక�
Elon Musk | ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ ‘టెస్లా’ సీఈఓ ఎలన్ మస్క్ సారధ్యంలోని స్టార్టప్ కంపెనీ ‘న్యూరాలింక్ (Neuralink)’.. సోమవారం మనిషి మెదడులో విజయవంతంగా చిప్ ఇన్‌స్టల్ చేసింది.
Tesla | గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ ‘టెస్లా’.. వచ్చే ఏడాది మధ్యలో ఇండియాలో 25 వేల డాలర్ల ధరకే చౌక ఎలక్ట్రిక్ కారు ‘రెడ్ వుడ్’ తయారు చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం.
Bernard Arnault | ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో లగ్జరీ వస్తువుల కంపెనీ ఎల్వీఎంహెచ్ చైర్మన్, సీఈవో బెర్నార్డ్ ఆర్నాల్ట్ (74) మరోసారి మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు.
Tesla Cars Recall | సాఫ్ట్ వేర్లో సాంకేతిక లోపం తలెత్తిన సుమారు రెండు లక్షల కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా ప్రకటించింది.
Elon Musk | ప్రపంచ శాంతి స్థాపనే లక్ష్యంగా ఏర్పాటైన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (United Nations Security Council)లో భారత్‌కు శాశ్వత సభ్యత్వం లేకపోవడాన్ని అమెరికన్ టైకూన్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) తాజాగా స్పందించారు. ఈ మే
Elon Musk | ఎలన్ మస్క్ సారధ్యంలోని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ఎక్స్’.. ఆండ్రాయిడ్ యూజర్లు యాప్ ద్వారా నేరుగా ఆడియో, వీడియో కాల్స్ చేసుకునే ఫెసిలిటీ కల్పించింది.
మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు కెటామైన్ లాంటి సైకెడెలిక్ డ్రగ్స్‌ను వినియోగిస్తూ గత ఏడాది వార్తలకెక్కిన ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీల అధిపతి ఎలాన్ మస్క్ ఇప్పటికీ మాదకద్రవ్యాల వ