Elon Musk | గ్రోక్ ఏఐపై ఎలన్ మస్క్ కీలక వ్యాఖ్యలు
టెక్ ప్రపంచంలో పెను ప్రకంపనలు సృష్టించిన ఓపెన్ఏఐ చాట్‌జీపీటీపై (ChatGPT) విమర్శలతో విరుచకుపడేందుకు ఎన్నడూ వెనుకాడని ట్విట్టర్ బాస్ (ప్రస్తుతం ఎక్స్) ఎలన్ మస్క్ ప్రస్తుతం తన సొంత ఏఐ చాట్‌బాట్ గ్రోక్ ఏఐపై రియాక్టయ్యాడు.
న్యూయార్క్ : టెక్ ప్రపంచంలో పెను ప్రకంపనలు సృష్టించిన ఓపెన్ఏఐ చాట్‌జీపీటీపై (ChatGPT) విమర్శలతో విరుచకుపడేందుకు ఎన్నడూ వెనుకాడని ట్విట్టర్ బాస్ (ప్రస్తుతం ఎక్స్) ఎలన్ మస్క్ ప్రస్తుతం తన సొంత ఏఐ చాట్‌బాట్ గ్రోక్ ఏఐపై రియాక్టయ్యాడు. ఓ ట్విట్టర్ యూజర్ చాట్‌జీపీటీతో గ్రోక్‌ను పోల్చుతూ లోటుపాట్ల విషయంలో రెండూ ఒకటేనని చెప్పుకొచ్చాడు.
యూజర్ రియాక్షన్‌పై మస్క్ స్పందిస్తూ గ్రోక్ ఏఐ కాలక్రమేణా మెరుగవుతుందని హామీ ఇచ్చారు. ప్రస్తుతం గ్రోక్ ఏఐ బీటా దశలో ఉందని బిలియనీర్ గుర్తుచేశారు.ఇటీవల లాంఛ్ అయిన గ్రోక్ఏఐని ఎక్స్ ప్రీమియం సబ్స్క్రైబర్లు యాక్సెస్ చేసుకునే వెసులుబాటు ఉంది.
న్యూ యాప్ అప్డేట్ చేసుకున్న యూజర్లకు గ్రోక్ఏఐ ప్రస్తుతం అందుబాటులో ఉందని మస్క్ ఇటీవల ప్రకటించారు. గత నెలలో గ్రోక్ ఏఐని ప్రకటించగా, హాస్య ప్రియత్వం లేనివారు గ్రోక్ఏఐని ఉపయోగించరాదని లేటెస్ట్ ఏఐ చాట్‌బాట్ ప్రమోటింగ్ కంపెనీ ఎక్స్ఏఐ టీం ట్వీట్లో పేర్కొంది.
Read More :
CM Siddaramaiah | మోదీ ఏ విమానంలో ప్రయాణిస్తున్నారో బీజేపీని అడగాలి : సిద్ధరామయ్య
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

