Home
International
Elon Musk Who Has Been Making His Own Changes Since Taking Over Twitter Is Going To Take Another Step Forward
త్వరలో ఎక్స్ ద్వారా లావాదేవీలు
ట్విట్టర్‌ను చేజిక్కించుకున్నప్పటి నుంచి తనదైన మార్పులు చేస్తున్న ఎలాన్ మస్క్.. మరో ముందగుడు వేయబోతున్నారు.
న్యూయార్క్, డిసెంబర్ 15: ట్విట్టర్‌ను చేజిక్కించుకున్నప్పటి నుంచి తనదైన మార్పులు చేస్తున్న ఎలాన్ మస్క్.. మరో ముందగుడు వేయబోతున్నారు. ఇప్పటికే ట్విట్టర్ పేరును ఎక్స్‌గా మార్చారు. ఇప్పుడు ఆ యాప్‌ను అన్నింటికి ఒకే వేదికగా చేయాలని అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా, ఆర్థిక లావాదేవీలు నిర్వహించుకొనే సదుపాయాన్ని కల్పించాలని నిర్ణయించారు.
తాజాగా ఎక్స్ కోసం అమెరికాలోని పెన్సిల్వేనియా ప్రభుత్వం నుంచి మనీ ట్రాన్స్మిటర్ లైసెన్స్ కూడా పొందారు. అంటే.. ఆర్థిక లావాదేవీలు నిర్వహించుకొనేందుకు ఎక్స్‌కు అనుమతి లభించిందన్న మాట. అయితే, ఈ సదుపాయం యూజర్లకు 2024 చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | జగజ్జేతకు ఆసీస్ ఝలక్.. సొంతగడ్డపై సఫారీలకు తొలి ఓటమి..!
ముగ్గురికి కారుణ్య నియామక పత్రాలు అందజేత
Train derail | పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు.. ఆరుగురు దుర్మరణం
Aishwarya | అమ్మాయి చనిపోవడానికి కారణం డాక్టర్లు.. మెడికవర్ ఆసుపత్రిలో ఐశ్వర్య మృతిపై మేనమామ
రాజుపాలెం సోలార్ ప్లాంట్‌లో మరోసారి కేబుల్స్ చోరీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

