ఎన్నికల నిబంధనలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా జిల్లాల సరిహద్దుల్లో 17 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఆధారాలూ లేకుండా భారీ మొత్తంలో నగదు కానీ, వస్తువులు కానీ తీసుకెళ్లరాదన
రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విధుల్లో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సురేశ్ కుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఎన్నికల సందర్భంగా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, పాట�