Home
Durban Test
Durban Test
-
"Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!"
1 month agoFaf Du Plesis : డర్బన్‌లో తాము గొప్పగా ఆడలేకపోయామని కెప్టెన్ తెంబా బవుమా అంగీకరించగా.. టెస్టుల్లో ఆసీస్ పేస్ త్రయాన్ని ఎదుర్కోవడం చాలా కష్టమని ఫాఫ్ డూప్లెసిస్ (Faf Du Plesis) అన్నాడు."Steve Smith | టెస్టుల్లో స్టీవ్ స్మిత్ సంచలనం.. రూట్ రికార్డు గల్లంతు..!"
1 month agoSteve Smith : టెస్టు క్రికెట్లో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ (Steve Smith) సంచలనం సృష్టించాడు. గత కొంతకాలంగా సుదీర్ఘ ఫార్మాట్లో అదరగొడుతున్న జో రూట్(Joe Root)ను స్మిత్ అధిగమించాడు."SA vs AUS | జగజ్జేతకు ఆసీస్ ఝలక్.. సొంతగడ్డపై సఫారీలకు తొలి ఓటమి..!"
1 month agoSA vs AUS : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ విజేత దక్షిణాఫ్రికా (South Africa)కు భారీ షాక్ తగిలింది. స్వదేశంలో గత రెండేళ్లుగా వరస విజయాలతో దూసుకెళ్తున్న సఫారీ జట్టును డర్బన్ టెస్టు (Durban Test)లో చిత్తుగా ఓడించింది ఆస్ట్రేలియా."SA vs AUS | ఒకే ఓవర్లో హేజిల్‌వుడ్‌కు డబుల్ వికెట్.. పోరాడుతున్న మర్క్రమ్..!"
1 month agoSA vs AUS : డర్బన్ టెస్టులో దక్షిణాఫ్రికా (South Africa) పోరాడుతోంది. నాలుగో రోజు క్రీజునంటుకున్న ఎడెన్ మర్క్రమ్(75 నాటౌట్) ఐదో రోజూ తొలి సెషన్లోనే రెండు వికెట్లు పడినా అదే పట్టుదలతో ఆడుతున్నాడు."319 పరుగులా? 6 వికెట్లా?"
1 month agoదక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య డర్బన్‌లో జరుగుతున్న తొలి టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. రెండో ఇన్నింగ్స్‌ను ఆసీస్ 314/6 వద్ద డిక్లేర్ చేసి సఫారీల ఎదుట 421 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది. ఫస్ట్ ఇన్నింగ�"SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!"
1 month agoSA vs AUS : ఆద్యంతం రసవత్తరంగా సాగుతున్న డర్బన్ టెస్టులో వరల్డ్ ఛాంపియన్ దక్షిణాఫ్రికా (South Africa) పోరాడుతోంది. ఆస్ట్రేలియా(Australia) నిర్దేశించిన భారీ ఛేదనలో సఫారీ జట్టు నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది."SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!"
1 month agoSA vs AUS : డర్బన్ టెస్టులో పట్టుబిగించిన ఆస్ట్రేలియా(Australia) విజయం దిశగా తొలి అడుగు వేసింది. తడబడుతున్న దక్షిణాఫ్రికా (South Africa)కు సవాల్ విసురుతూ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన ఆసీస్ మొదటి వికెట్ సాధించింది."Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!"
1 month agoMarnus Labuschagne : డర్బన్ టెస్టు (Durban Test) రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ పెద్ద స్కోర్ చేయలే. కానీ, అనూహ్యంగా అరుదైన రికార్డు సాధించాడీ ఆసీస్ స్టార్. వరసగా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అతడు ఒకే స్కోర్ వద్ద ఔటయ్యాడు."Kohli – Renshaw | కోహ్లీకి ఊహించని షాకిచ్చిన ఆసీస్ బ్యాటర్.. చిరస్మరణీయ శతకంతో పదేళ్ల రికార్డు బ్రేక్..!"
1 month agoKohli - Renshaw: ఇటీవల అంతర్జాతీయ వన్డేల్లో రికార్డుల హోరుతో దూసుకెళ్తున్న విరాట్ కోహ్లీ (Virat Kohli )కి ఆస్ట్రేలియా ఆటగాడు ఊహించని షాకిచ్చాడు. డర్బన్ టెస్టులో చిరస్మరణీయ శతకంతో ఆసీస్‌ను ఆదుకున్న మ్యాట్ రెన్షా (Matt Renshaw) క�"SA vs AUS | రెన్షా ‘తొలి డబుల్’ చేజారే.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆలౌట్..!"
1 month agoSA vs AUS : డర్బన్ టెస్టులో అద్భుత శతకంతో ఆస్ట్రేలియాను ఆదుకున్న మ్యాట్ రెన్షా(190) డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. అసమాన పోరాటంతో భారీ స్కోరందించిన అతడు.. టీ బ్రేక్ తర్వాత చివరి వికెట్‌గా వెనుదిరిగాడు."SA vs AUS | రెన్షా సూపర్ సెంచరీ.. గొప్పగా పుంజుకున్న ఆస్ట్రేలియా..!"
1 month agoSA vs AUS : ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కీలకమైన డర్బన్ టెస్టులో ఆస్ట్రేలియా (Australia) గొప్పగా పుంజుకుంది. తొలిరోజు 84 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన ఆసీస్.. మ్యాట్ రెన్షా(102 నాటౌట్) పోరాటంతో గట్టెక్కింది."SA vs AUS | నిప్పులు చెరుగుతున్న సఫారీలు.. పీకల్లోతు కష్టాల్లో వరల్డ్ నంబర్ 1..!"
1 month agoSA vs AUS : డర్బన్ టెస్టులో ఆస్ట్రేలియా పీకల్లోతు కష్టాల్లో పడింది. స్వదేశంలో దక్షిణాఫ్రికా బౌలర్లు నిప్పులు చెరగడంతో టాపార్డర్, మిడిలార్డర్ కుప్పకూలింది."Nic Maddinson | క్యాన్సర్‌ను జయించి 9 ఏళ్లకు పునరాగమనం.. 33 బంతులాడి డకౌట్..!"
1 month agoNic Maddinson: ఆస్ట్రేలియా ఓపెనర్‌గా నిక్ మ్యాడిన్సన్ (Nic Maddinson) నిరాశపరిచాడు. క్యాన్సర్‌ను జయించి పునరాగమనం మ్యాచ్‌లో భారీ అంచనాల నడుమ క్రీజులోకి వచ్చిన అతడు అనూహ్యంగా డకౌటయ్యాడు."Steven Smith | స్మిత్ ఖాతాలో మరో మైలురాయి.. మూడో ఆస్ట్రేలియన్‌గా రికార్డు..!"
1 month agoSteven Smith: ఆస్ట్రేలియా సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్(Steven Smith) తన కెరీర్లో మరో రికార్డు సాధించాడు. టెస్టుల్లో రన్ మెషీన్లా పేరొందిన అతడు తమ దేశ దిగ్గజం స్టీవ్ వా(Steve Waugh)ను అధిగమించాడు.తాజా వార్తలు
Health tips | మంచినీళ్లు తక్కువ తాగితేనే కాదు.. మరీ ఎక్కువ తాగినా ఆరోగ్యానికి హానికరమే..!
Nepal PM Balen Shah | భారత్ చేరుకున్న నేపాల్ ప్రధాని.. సోమవారం ప్రధాని మోదీతో చర్చలు
Festivals | పండుగల సమయంలో స్వీట్లను ఎక్కువగా తింటే షుగర్ లెవల్స్ ఎప్పటికీ అలాగే ఉంటాయా..?
JEE Main | ఈ రాత్రి 12 గంటలకు ముగియనున్న గడువు.. ఇప్పటికే 13 లక్షలు దాటిన జేఈఈ దరఖాస్తులు..!
Health tips | మీలో ఈ లక్షణాలుంటే ఆలస్యం చేయకుండా థైరాయిడ్ పరీక్షలు చేయించుకోండి..!
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ














