319 పరుగులా? 6 వికెట్లా?
దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య డర్బన్‌లో జరుగుతున్న తొలి టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. రెండో ఇన్నింగ్స్‌ను ఆసీస్ 314/6 వద్ద డిక్లేర్ చేసి సఫారీల ఎదుట 421 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది. ఫస్ట్ ఇన్నింగ్స్ సెంచరీ హీరో మాథ్యూ రెన్షా (82) మరోసారి రాణించాడు.
- తొలి టెస్టు విజయంపై కన్నేసిన ఆసీస్
డర్బన్ : దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య డర్బన్‌లో జరుగుతున్న తొలి టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. రెండో ఇన్నింగ్స్‌ను ఆసీస్ 314/6 వద్ద డిక్లేర్ చేసి సఫారీల ఎదుట 421 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది. ఫస్ట్ ఇన్నింగ్స్ సెంచరీ హీరో మాథ్యూ రెన్షా (82) మరోసారి రాణించాడు. అయితే నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి సమయానికి సౌతాఫ్రికా 41 ఓవర్లలో 102/4 చేసి కష్టాల్లో ఉంది.
ఎయిడెన్ మార్క్మ్ (45 బ్యాటింగ్), వియాన్ మల్డర్ (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. హాజిల్‌వుడ్ (2/20) ఆతిథ్య జట్టును ఆరంభంలోనే దెబ్బకొట్టాడు. కాగా మ్యాచ్‌ను కాపాడుకోవాలంటే సఫారీలు ఆఖరి రోజంతా బ్యాటింగ్ చేసి 319 పరుగులు చేయాలి. కంగారూల విజయానికి 6 వికెట్లు తీస్తే సరిపోతుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

