Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Marnus Labuschagne : డర్బన్ టెస్టు (Durban Test) రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ పెద్ద స్కోర్ చేయలే. కానీ, అనూహ్యంగా అరుదైన రికార్డు సాధించాడీ ఆసీస్ స్టార్. వరసగా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అతడు ఒకే స్కోర్ వద్ద ఔటయ్యాడు.
Marnus Labuschagne : సుదీర్ఘ ఫార్మాట్లో ఫామ్‌లేమితో విమర్శలు ఎదుర్కొంటున్న మార్నస్ లబూషేన్ (Marnus Labuschagne) దక్షిణాఫ్రికా పర్యటనలోనూ నిరాశపరుస్తున్నాడు. డర్బన్ టెస్టు (Durban Test) రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ పెద్ద స్కోర్ చేయలే. కానీ, 49 ఏళ్లలో ఎవరికీ దక్కని అరుదైన రికార్డు సాధించాడీ ఆసీస్ స్టార్. వరసగా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అతడు ఒకే స్కోర్ వద్ద ఔటయ్యాడు. అంతకుమించి ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే.. అతడు తొలి ఇన్నింగ్స్‌లో ఎన్ని బంతులాడాడో..
దక్షిణాఫ్రికాతో డర్బన్ టెస్టులో ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లబూషేన్ అర్ధ శతకం కూడా చేయలే. అయినా సరే అతడు నెట్టింట వైరలవుతున్నాడు. అందుకు కారణం.. రెండు ఇన్నింగ్స్‌ల్లో తేలిపోయిన అతడు దాదాపు 50 ఏళ్ల టెస్టు చరిత్రలో ఎవరికీ సాధ్యమవ్వని రికార్డు పట్టేశాడు. వరసగా రెండు ఇన్నింగ్స్‌ల్లో ఒకే స్కోర్ చేయడమే కాదు సమానమైన బంతులు ఎదుర్కొన్న ప్లేయర్‌గా లబూషేన్ గుర్తింపు సాధించాడు.
There are only two instances of a batter facing the same number of balls and scoring the same number of runs in both innings of a Test match 🤯
(minimum of 20+ runs and 20+ balls) https://t.co/RXmecsp6RK
— Cricinfo (@cricinfo) October 12, 2026
తొలుత 58 బంతులు ఆడి 37 పరుగులు చేసిన లబూషేన్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ 58 బంతులకు 37 పరుగులే చేసి ఔటయ్యాడు. దాంతో.. భారత దిగ్గజం సయ్యద్ కీర్మాణీ (Syed Kirmani) తర్వాత ఈ అరుదైన ఫీట్ సొంతం చేసుకున్న బ్యాటర్‌గా ఆసీస్ స్టార్ అవతరించాడు. 1977-78 సిరీస్‌లో ఆస్ట్రేలియాపై రెండు ఇన్నింగ్స్‌ల్లో 29 రన్స్ చేశాడు. అతడు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 62 బంతులే ఆడడం విశేషం. రెండు ఇన్నింగ్స్‌ల్లో 5 అరుదైన ఫీట్.. భారత దిగ్గజం తర్వాత
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

