Delhi Air Pollution | జాతీయ రాజధాని ఢిల్లీ నగరం వాయు కాలుష్యంతో సతమతమవుతోంది. దీపావళి వేడుకలు జరిగిన మూడు రోజుల తర్వాత కూడా ఎయిర్ క్వాలిటీ దారుణంగా ఉన్నది. గురువారం ఉదయం 5.30 గంటలకు సగటున ఢిల్లీలో వాయు నాణ్యత 325 వద్ద నమో�
బీజేపీ పాలనలో ఉన్న మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో దళితులపై దాష్టీకాలు ఆగడం లేదు. డ్రైవర్గా ఉద్యోగం మానేసినందుకు ఓ 25 ఏళ్ల దళిత యువకుడిని అపహరించి చితకబాదిన కొందరు వ్యక్తులు అతని చేత బలవంతంగా మూత్రం తాగి�
ఒక పక్క అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతీయ అమెరికన్లతో దీపావళి జరుపుకుంటున్నట్టు కన్పించినప్పటికీ, ఆయనకు మద్దతునిస్తున్న మాగా శిబిరం సభ్యులు మాత్రం హిందువులపై విద్వేష వ్యాఖ్యలు చేశారు. యూఎస్ కాంగ్రె�
దీపావళి పండుగ సందర్భంగా పటాకులు పేలి 54 మందికి కంటి గాయాలు అయ్యాయి. సరోజినిదేవి కంటి ఆస్పత్రిలో 52 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి పంపించివేశారు. మరో ఇద్దరికి శస్త్ర చికిత్సలు నిర్వహించారు. సోమవారం దీపావ�
Tata Motors | భారత్కు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ టాటా మోటార్స్ సరికొత్త రికార్డును సృష్టించింది. దాదాపు నెల రోజుల్లోనే లక్షకుపైగా కార్లను డెలివరీ చేసింది. నవరాత్రుల నుంచి దీపావళి మధ్యకాలంలో కంపెనీ అద్భు�
ఆదిలాబాద్ జిల్లాలో యేటా దీపావళి వరకు పంటలు చేతికొచ్చి పండుగను రైతులు సంతోషంగా జరుపుకునే వారు. యేటా మాదిరి ఈసారి దీపావళిని సంతోషంగా జరుపుకోవాల్సిన రైతులు పంటల కొనుగోళ్ల కోసం పడిగాపులు కాయాల్సిన దుస్థి
దీపావళి పండుగ కోసమని తన తమ్ముడు, ఇద్దరు పిల్లలతో కలిసి తల్లిగారింటికి బయలు దేరింది ఆ మహిళ. అందరూ కలిసి ద్విచక్ర వాహనంపై వస్తుండగా, ఓ కారు వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. �
Diwali | ‘దీపావళి’ (Diwali) అంటే దీపాల వరుస అని అర్థం. ఈ రోజున ప్రజలంతా దీపాలను వెలిగించి, శ్రీకృష్ణుడికి సమర్పించి, ఆపై వాటిని ఇంట్లోగానీ లేదా ఇంటి ప్రాంగణంలో గానీ వరుసలలో అమర్చుతారు.
దేశ రాజధాని ఢిల్లీవాసులకు సుప్రీంకోర్టు దీపావళి శుభవార్త చెప్పింది. కాలుష్య నియంత్రణలో భాగంగా అమల్లో ఉన్న సంపూర్ణ బాణాసంచా నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేసింది. దీపావళి వేడుకల కోసం ‘గ్రీన్ క్రాకర్స�