స్వతంత్ర భారతదేశ తొలి ఓటరు శ్యాం శరణ్ నేగి (106) కన్నుమూశారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్హౌర్లో ఉన్న తన నివాసంలో శనివారం మరణించారు. కొద్ది రోజుల్లో జరుగనున్న హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోస్ట�
కొన్ని నెలల కిందట స్థానికులు గట్టిగా పట్టుబట్టి ఒప్పించడంతో అమౌ హాజీ చాలా ఏళ్ల తర్వాత తొలిసారి స్నానం చేశాడు. అయితే నాటి నుంచి ఆ వృద్ధుడు తీవ్ర విచారంతో ఉన్నాడు.
అతడికి నలుగురు పిల్లలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కొన్ని రోజులుగా జర్వంతో బాధపడుతున్నట్లు చెప్పాడని, అయినప్పటికీ జిమ్‌కు వెళ్లడం అతడు మానలేదన్నారు.
ఆదివారం రాత్రి బయటకు వెళ్లేందుకు లిఫ్ట్ వద్దకు వెళ్లి బటన్ నొక్కాడు. అయితే లిఫ్ట్ క్యాబిన్ కిందకు రాకుండానే డోర్ తెరుచుకుంది. దీంతో చూసుకోకుండా అడుగు పెట్టిన కుషాగ్ర మిశ్రా 11వ అంతస్తు నుంచి లిఫ్ట్�
లీలాధర్ మరణంపై కుటుంబ సభ్యుడు రామావతార్ అనుమానం వ్యక్తం చేశాడు. లీలాధర్ నివసించిన పెయింగ్ గెస్ట్ రూమ్‌కు చేరుకున్నాడు. అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించాడు.
టీచర్ లిఫ్ట్‌లోకి ఒక కాలు పెట్టిన వెంటనే డోర్లు దగ్గరకు వచ్చి పైన ఉన్న ఏడో అంతస్తుకు అది కదిలింది. దీంతో లిఫ్ట్ డోర్ బయట శరీరం, లోపల కాలు ఉన్న ఆమె ఆ లిఫ్ట్, అది వెళ్లే గోడ మధ్యలో చిక్కుకుని నలిగిపోయింది
ఈ సంఘటన ఇరాన్‌తోపాటు ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపింది. ముస్లిం మహిళల డ్రెస్ కోడ్ పట్ల కఠినంగా వ్యవహరించే పోలీసులు ఆమెను చిత్రహింసలకు గురి చేశారని, తలపై కొట్టడంతో ఆ యువతి కోమాలోకి వెళ్లి చనిపోయిందని ఆమె
ఐఐటీ గువహటికి చెందిన విద్యార్ధి శుక్రవారం రాత్రి తన హాస్టల్ రూంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేరళ రాష్ట్రానికి చెందిన విద్యార్ధి బలవన్మరణానికి పాల్పడటం ఐఐటీ గువహటి క్యాంపస్‌లో కల�
హయత్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఫార్మాసిస్టు మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూదాన్ పోచంపల్లికి చెందిన జింకల పాండు(33) భార్యా పిల్లలతో కలిసి కుం�
పెద్దపల్లి : అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. స్థనికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని మంథని మండలం భట్టుపల్లి గ్రామానికి చెందిన గుండ్ల శ్రీలత(34) అనే వివాహిత ఉర�
లక్నో: వినాయక చవితి ఉత్సవాల్లో అపశృతి జరిగింది. ఒక గణేష్ మండపంలో నిర్వహించిన భజనలో హనుమంతుడు వేషం వేసిన కళాకారుడు డ్యాన్స్ చేస్తూ అక్కడ చనిపోయాడు. ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలో ఈ సంఘటన జరిగి�