Cardiac Arrest | గుండెపోటుతో బాడీబిల్డర్, యువ డాక్టర్ మృతి
చిన్న వయసులోనే గుండె పోటు ఘటనలు పెరుగుతున్న క్రమంలో బ్రెజిల్‌కు చెందిన యువ వైద్యుడు, పాపులర్ ఇన్స్టాగ్రాం బాడీబిల్డర్ కార్డియాక్ అరెస్ట్‌తో (Cardiac Arrest) మరణించాడు.
బ్రెజిల్ : చిన్న వయసులోనే గుండె పోటు ఘటనలు పెరుగుతున్న క్రమంలో బ్రెజిల్‌కు చెందిన యువ వైద్యుడు, పాపులర్ ఇన్స్టాగ్రాం బాడీబిల్డర్ కార్డియాక్ అరెస్ట్‌తో (Cardiac Arrest) మరణించాడు. 33 ఏండ్ల సాంటోస్ సా పౌలోలో గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచాడని ఆయన పనిచేస్తున్న క్లినిక్ వెల్లడించింది.
స్టెరాయిడ్స్ వాడకం వల్లే సాంటోస్ మరణించాడనే వార్తలను క్లినిక్ తోసిపుచ్చింది. సా పౌలో లివర్ ట్యూమర్‌తో బాధపడుతూ గుండె పోటుకు గురయ్యాడని ఓ ప్రకటనలో తెలిపింది. ఈనెల 19న ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడని తెలిపింది.
యువ డాక్టర్, బాడీబిల్డర్ తరచూ తాను వర్కవుట్ చేస్తున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రాంలో పో్ట్ చేస్తుండే వాడు. మొయేమాలో తాను భాగస్వామిగా ఉన్న క్లినిక్‌లోనే న్యూట్రిషనిస్ట్‌గా పనిచేస్తున్న సాంచెస్‌తో అతడి పరిచయం త్వరలో పెళ్లిపీటలకు ఎక్కనున్న తరుణంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
Read More :
Snake | గదిలోకి పామును వదిలి.. భార్య, రెండేళ్ల కుమార్తెను చంపిన వ్యక్తి
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సెల్‌ఫోన్ లాక్కొని వేధింపులు.. విద్యార్థి ఆత్మహత్య
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

