అవినితి నిరోధానికి, నల్ల ధనాన్ని అరికట్టడానికి, బినామీ లావాదేవీలకు అడ్డుకట్ట వేయడానికి ప్రజల స్థిర, చర ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను ఆధార్తో అనుసంధానం చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ ద
Jacqueline Fernandez | గ్యాంగ్స్టర్ సుకేశ్ చంద్రశేఖర్ రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పేరు సైతం ఉన్నది. ఈ వ్యవహారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) పలుసార్లు విచారించింది.
Delhi High Court | భారత్లో సరోగసిని ప్రోత్సహించకూడదని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. దీన్ని ఇలాగే వదిలేస్తే బిలియన్ డాలర్ల వ్యాపారంగా ఎదగవచ్చంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. సరోగసీ (రెగ్యులేషన్) చట్టాన్ని సవరిస్తూ
Omar Abdullah | నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ (NC) అధ్యక్షుడు, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా.. తన భార్య పాయల్ అబ్ధుల్లా నుంచి విడాకుల కోసం దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఒమర్�
ప్రభుత్వ పథకాలు, చేపట్టిన పనులను ప్రచారం చేయడానికి సైన్యాన్ని, ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించుకోవడంపై వివరణ ఇవ్వాలంటూ కేంద్రాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.
Pension | ఒక వృద్ధ స్వాతంత్య్ర సమరయోధుడికి పింఛన్ చెల్లించడంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.20 వేల జరిమానా విధించింది. పెన్షన్ కోసం 96 ఏండ్ల వృద్ధుడిని 40 ఏండ్ల ప
Delhi High Court | తన పిటిషన్ను కొట్టివేసిన న్యాయమూర్తికి మరణ శిక్ష విధించాలని కోరుతూ ఒక వ్యక్తి హైకోర్టులో (Delhi High Court) పిటిషన్ దాఖలు చేశాడు. పరిశీలించిన ధర్మాసనం, న్యాయమూర్తిని కించపరచడంతోపాటు కోర్టు ధిక్కారానికి �
Election Commission | రాజకీయ పొత్తులను నియంత్రించడానికి తమకు ఎలాంటి చట్టపరమైన అధికారం లేదని ఎన్నికల కమిషన్ (Election Commission) వెల్లడించింది. విపక్ష పార్టీల కూటమికి ‘ఇండియా’ అని పేరు పెట్టడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్�
తమకు నచ్చిన వ్యక్తిని పెండ్లి చేసుకునే హక్కు మేజర్లకు ఉందని, కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పడానికి వీల్లేదని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. పెండ్లి చేసుకున్న ఓ జంట పోలీసు రక్షణ కోసం చేసిన విజ్ఞప్తికి స
Graduate Wife | కేవలం భార్య గ్రాడ్యుయేట్ (Graduate Wife) అయినందున, ఆమెను పని చేయమని బలవంతం చేయలేమని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. అలాగే విడిపోయిన భర్త నుంచి భరణం పొందేందుకే ఉద్దేశపూర్వకంగా ఆమె పని చేయడం లేదని భావించలేమని కోర్
భార్యాభర్తల్లో ఒకరు తమ పిల్లల పట్ల భాగస్వామి ప్రేమను చూపకుండా అడ్డుకోవడం, తిరస్కరించడం అంటే అది మానసిక క్రూరత్వం కిందకే వస్తుందని ఢిల్లీ హైకోర్టు పేర్కొన్నది. 2018లో కింది కోర్టు మంజూరు చేసిన విడాకులను సమ
Delhi High Court | విడాకులు తీసుకున్న కుమార్తెకు మరణించిన తన తండ్రి సంపదపై హక్కులు ఉండవని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. కేవలం పెళ్లి కానీ కుమార్తెలకు, భర్త మరణించి విడోలుగా ఉన్న కుమార్తెలకు మాత్రమే మరణించిన తండ�