Dundigal | దుండిగల్‌లో (Dundigal) రోడ్డు ప్రమాదం జరిగింది. బహదూర్‌పల్లిలో రోడ్డుపై బ్రేక్‌డౌన్ అయిన డీసీఎంను బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు.
Peddapalli | పెద్దపల్లి (Peddapalli) మండలంలోని పెద్దకలువ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దకలువ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఆగిఉన్న డీసీఎంను ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు
Anantapur | ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం (Anantapur) జిల్లా పెద్దమడుగూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని మిడుతూరు-గుతి టోల్ ప్లాజా సమీపంలో బెంగళూరు జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఆగిఉన్న లారీ
నర్సాపూర్, మార్చి 27 : డీసీఎం, ఆటో ఢీ కొనడంతో ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన నర్సాపూర్ మండల పెద్దపెద్దచింతకుంట గ్రామ సమీపంలోని ప్రదాన రహదారిపై చోటుచేసుకుంది. ఎస్ఐ గంగరాజు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇల�
Mulugu | ములుగు (Mulugu) జిల్లా కేంద్రానికి సమీపంలోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ములుగు మండలం ఎర్రిగట్టమ్మ వద్ద జాతీయ రహదారిపై ఓ ఆటోను డీసీఎం ఢీకొట్టింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు.
షాబాద్, మార్చి 3 : ద్విచక్ర వాహనాన్ని డీసీఎం ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. షాబాద్ సీఐ ఆశోక్ తెలిపిన వివరాల ప్రకారం..షాబాద్ మండలంలోని పోలారం గ్ర�
వలిగొండ : అక్రమంగా గోవులను తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని సీజ్ చేసి గోవులను గోశాలకు తరలించిన ఘటన మండల కేంద్రంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి విధి
DCM | కడ్తాల్ మండలంలో రోడ్డుప్రమాదం జరిగింది. మండలంలోని ముచ్చర్ల గేట్ వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్‌ను డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు
ఔటర్ రింగ్‌రోడ్డు| ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం శంషాబాద్ ఎగ్జిట్ వద్ద వేగంగా దూసుకొచ్చిన డీసీఎం ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో డీసీఎంలో ఉన్న నలుగురు తీవ్రంగా గాయప�
నార్కట్‌పల్లి| నల్లగొండ జిల్లాలోని నార్కట్‌పల్లి మండలంలో రోడ్డుప్రమాదం జరిగింది. మండలంలోని ఏపీ లింగోటం వద్ద రెండు డీసీఎంలు ఢీకొన్నాయి. దీంతో మంటలు చెలరేగడంతో రెండు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.
మొరాదాబాద్| ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం 6 గంటలకు ఢిల్లీ-లక్నో జాతీయ రహదారిపై మొరాదాబాద్ వద్ద ఓ డీసీఎంను ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. అనంతరం అదుపుతప్పిన బస్స
వికారాబాద్| వికారాబాద్: జిల్లాలోని పూడూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని చిన్నబండ తండా వద్ద ఓ బైక్‌ను డీసీఎం ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొక